ETV Bharat / state

27న సీఐడీ కార్యాలయానికి రావాలి.. చింతకాయల విజయ్​కి నోటీసులు - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

CID Notices to Vijay: 'భారతి పే' పేరిట అభియోగం కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్​కి సీఐడీ పోలీసులు 41ఏ నోటీసులు నోటీసులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు.. విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

CID notice issued
చింతకాయల విజయ్ కి సీఐడీ పోలీసులు
author img

By

Published : Jan 20, 2023, 4:41 PM IST

CID Notices to Vijay: సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్​కి సీఐడీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు నివాసానికి సీఐడీ పోలీసులు వచ్చారు. విజయ్ ఇంట్లో లేకపోవటంతో.. ఆయన తల్లి చింతకాయల పద్మావతి కి 41A నోటీసులు అందించారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

చింతకాయల విజయ్​కి సీఐడీ నోటీసులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.