ETV Bharat / state

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో విదేశీ పర్యటకులు.. ఓనకడిల్లి సంతలో సందడి

Italians visiting Onakadilli Weekly Market: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గల ఓనకడిల్లి వారపు సంతలో విదేశీ పర్యటకులు సందడి చేశారు. ప్రతి ఏడాది బోండా, గదాబ తెగలకు చెందిన గిరిజన మహిళల వేషధారణ, ఆచార వ్యవహారాలు చూడటానికి వస్తుంటారు. గురువారం జరిగిన సంతకు దాదాపు 100 మంది ఇటలీ నుంచి వచ్చారు.

Foreign tourists
విదేశీ పర్యాటకులు
author img

By

Published : Jan 5, 2023, 4:43 PM IST

Italians visiting Onakadilli weekly Market: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఓనకడిల్లి వారపు సంతలో విదేశీ పర్యటకులు సందడి చేశారు. ఇటలీ దేశానికి చెందిన దాదాపు 100మంది వారపు సంతలో కలియదిరిగారు. అక్కడికి వచ్చే బోండా, గదాబ తెగలకు చెందిన గిరిజన మహిళలను చూసి వారు ఆశ్చర్యపోయారు. వారి వేషధారణ నచ్చి ఫొటోలు తీసుకున్నారు. గతం రెండేళ్లుగా కొవిడ్ ఆంక్షల వలన విదేశీ పర్యటకుల సందర్శన నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఆంక్షల సడలింపు తరువాత విదేశీ పర్యాటకం ఊపందుకుంది. పర్యటకుల రద్దీ కారణంగా స్థానిక గిరిజనులకు, లోకల్ గైడ్​లకు ఆదాయం పెరుగుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.