Farmers Tension about Cyclone: తుపాను ప్రభావంతో అల్లూరి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావం వలన జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఓ పక్క తుపాను ఉన్నా.. రైతులు తమ పనుల్లో తలమునకులై ఉన్నారు. ఆకస్మిక తుపానుతో ధాన్యం పాడయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఉరుకులు పరుగులు మీద ధాన్యపు గింజలను రక్షించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
ఇవీ చదవండి: