ETV Bharat / sports

బయోపిక్​కు సానియా సై

హైదరాబాద్​తో అనుబంధం, టెన్నిస్​ ప్రస్థానం, షోయబ్​ మాలిక్​తో వివాహం... ఇలా సానియా జీవితంలోని కీలక ఘట్టాల సమాహారం త్వరలో చిత్రరూపంలో మన ముందుకు రానుంది.

బయోపిక్​కు సానియా సై
author img

By

Published : Feb 9, 2019, 6:20 AM IST

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన బయోపిక్​పై స్పందించింది. బాలీవుడ్ దర్శకుడు రోనీ స్క్రూనీవాలా దర్శకత్వంలో తన జీవితం తెరకెక్కుతుందని వెల్లడించింది. ఇప్పటికే సినిమా పనులు మొదలయ్యాయని తెలిపింది.

బయోపిక్​కు సానియా సై

undefined
గ్రాండ్ స్లాం(డబుల్స్) గెలిచిన ఏకైక భారతీయ టెన్నిస్ ప్లేయర్​గా గుర్తింపు పొందిన సానియా.. తన బయోపిక్ గురించి ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. దర్శకుడితో పాటు తారాగణానికి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
క్రీడాకారుల జీవితాలపై వచ్చిన చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. మేరీ కోమ్, దంగల్, బాగ్ మిల్కా బాగ్, ధోనీ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సానియా బయోపిక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన బయోపిక్​పై స్పందించింది. బాలీవుడ్ దర్శకుడు రోనీ స్క్రూనీవాలా దర్శకత్వంలో తన జీవితం తెరకెక్కుతుందని వెల్లడించింది. ఇప్పటికే సినిమా పనులు మొదలయ్యాయని తెలిపింది.

బయోపిక్​కు సానియా సై

undefined
గ్రాండ్ స్లాం(డబుల్స్) గెలిచిన ఏకైక భారతీయ టెన్నిస్ ప్లేయర్​గా గుర్తింపు పొందిన సానియా.. తన బయోపిక్ గురించి ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. దర్శకుడితో పాటు తారాగణానికి సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది.
క్రీడాకారుల జీవితాలపై వచ్చిన చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. మేరీ కోమ్, దంగల్, బాగ్ మిల్కా బాగ్, ధోనీ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సానియా బయోపిక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.
Intro:TG_MBNR_12_8_MIDAY_MEALS_WORKERS_PRBLMS_PKG_C8
CENTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELL NO:-9885989452
( ) మా ఇండ్లలో పిల్లలకు కూడా కట్టెల పొయ్యి మీద వంట వండము కానీ పాఠశాల లలో చదివే విద్యార్థులు కోసం కష్టపడి కట్టెల పొయ్యి మీద వంట వండి పిల్లల కడుపులు నింపుతున్నము.కానీ.... మా పిల్లల కడుపులు నింప లేక పోతున్నాము. అసలు ఎవరు ఆ తల్లులు వారికి వచ్చిన కష్టం ఏంటి?
1VOICEOVER:- రోజుకు 300 నుంచి 500 వరకు సంపాదించే ఈ కాలంలో రోజుకు వంద రూపాయలు కూలీ కూడా గిట్టుబాటు కానీ దీనస్థితి మధ్యాహ్నం పాఠశాలలో వంటలు వన్డే వంట కార్మికుల పరిస్థితి.నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 863 పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు అవుతుంది.ఇందులో ప్రాథమిక పాఠశాలలో 28,157 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 15,718 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12,919 మంది విద్యార్థులు ఇలా మొత్తం జిల్లాలో 56 వేల 794 మంది విద్యార్థులు పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నారు.అయితే వీరికి రుచికరంగా వండి పెట్టే వంట కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది .వంటలు వండడానికి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది......Bytes
బైట్:-1) మధ్యాహ్న వంట కార్మికుడు -హమీద్
2) మధ్యాహ్నం వంట కార్మికురాలు- సఖియా.
2VOICEOVER:- విద్యార్థులకు రుచికరంగా పౌష్టికాహారం లభించేందుకు వారానికి 3 గుడ్లు మూడు రకాల కర్రీలు ఒక సాంబారు పప్పు స్పెషల్ రైస్ ఇలా వారం పాటు విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక భోజనం అందించడం జరుగుతుంది. సివిల్ సప్లై ద్వారా కేవలం సన్నబియ్యం మాత్రమే అన్ని పాఠశాలలకు సరఫరా అవుతుంది.మిగిలినది సరకులు వంట ఏజెన్సీల కు అప్ప చెప్పడం జరిగింది. అయితే వంట కార్మికులకు ,ఏజెన్సీలకు గత ఆరు నెలల నుంచి బిల్లులు రావడం లేదు .బయట ధరలుమో మండిపోతున్నాయి. గుడ్డు ధర ఆకాశానికి అంటింది. చింతపండు , వంట చెరకు ఆకుకూరలు, కూరగాయలు వంట సామాగ్రి ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి .ఒకటి రెండు నెలలు ఉద్దెర ఇవ్వాలంటే నే కిందా మీదా పడిపోతారు షాపు యజమానులు. ఇలా ఆరు నెలల నుంచి బిల్లులు వంట కార్మికులు ఏజెన్సీ వాళ్ళు ఇవ్వకపోవడంతో ఉద్దెర కుదరదని గుడ్ల యజమానులు షాప్ యజమానులు కరాఖండిగా చెబుతున్నారు. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు ....ఇలా ఉంటే వంట కార్మికులు ఆరు నెలల నుంచి ఇంట్లో చిన్న పిల్లలను వదిలేసి ఉదయం నుంచి వచ్చి వంటలు వండిన నానా తిప్పలు పడ్డా రోజుకు 100 రూపాయలు కూడా కూలీ గిట్టుబాటు కావడం లేదు. ఇక వంటలు వండే సమయంలో ఆ కష్టాలు చెప్పే అవసరం లేదు. కట్టెల మంటకు పొగ రావడం ఆ పొగ తో కండ్లు మండి విపరీతంగా దగ్గు రావడంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. వచ్చే వెయ్యి రూపాయలు నెలనెలా కాకుండా ఆరు నెలలకు రావడంతో ఆ వచ్చే డబ్బు కాస్త రోగాల బారిన పడి హాస్పిటల్ లో కి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇన్ని సమస్యలు ఉన్నా వారి గోడు ఎవరికి వెళ్లి విచ్చుకున్న లాభం లేకుండా పోతుందని వాపోతున్నారు.....bytes
బైట్స్:- 3)మధ్యాహ్నం వంట కార్మికురాలు -ఆసియా
4)మధ్యాహ్నం వంట కార్మికురాలు- ఫోసియా
3VOICEOVER:- జిల్లాలో అన్ని పాఠశాలలకు విద్యార్థులకు రుచికరమైన పోస్ట్ కరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం .....భోజనం అందిస్తున్నారని మధ్యాహ్న వంట కార్మికులకు బిల్లులు జూలై వరకు చెల్లించడం జరిగిందని ఏజెన్సీలకు సెప్టెంబర్ 19 వరకు బిల్లులు చెల్లించడం జరిగిందని మిగిలిన డబ్బులు త్వరలోనే ప్రభుత్వం ద్వారా వచ్చే సరికి వారి ఖాతాలో జమ చేస్తామని జిల్లా ఇంచార్జ్ విద్యాధికారి ఫకీర్ బేగ్ తెలిపారు.....byte
బైట్ :-జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి ఫకీర్ బైగు
END OF VOICEOVER:- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాఠశాల విద్యార్థులకు కష్టపడి పౌష్టికాహారం అందించే వంట కార్మికులకు ఏజెన్సీలకు ప్రభుత్వం ఆదరించి సిలిండర్లను మరియు వారికి వేతనాలను అందించాలని కోరుతున్నారు.


Body:TG_MBNR_12_8_MIDAY_MEALS_WORKERS_PRBLMS_PKG(01)_C8


Conclusion:TG_MBNR_12_8_MIDAY_MEALS_WORKERS_PRBLMS_PKG(01)_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.