Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 18 పతకాలను సాధించారు. వీటిల్లో ఐదు స్వర్ణ, ఆరు రజత, ఏడు కాంస్య పతకాలున్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. నేడు పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్‌లో మహమ్మద్ అనీస్, శ్రీశంకర్ పతకం కోసం బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో పతకాల పంట పండుతోంది. ఈ క్రమంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించిన లిఫ్టర్లు తమ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
-
The golden trio!!!@raltejeremy #AchintaSheuli pic.twitter.com/MiqIV4g3uR
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The golden trio!!!@raltejeremy #AchintaSheuli pic.twitter.com/MiqIV4g3uR
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 3, 2022The golden trio!!!@raltejeremy #AchintaSheuli pic.twitter.com/MiqIV4g3uR
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 3, 2022
మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, ఆచింత సూయిలీ వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మీరాబాయి చాను తన సోషల్ మీడియా ట్విట్టర్లో ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. 'ది గోల్డెన్ ట్రియో' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున స్పందించారు.
ఇవీ చదవండి: commonwealth games 2022: జూడోలో రజతం.. వెయిట్ లిఫ్టింగ్, హైజంప్‌లో కాంస్యాలు
womens cricket: సెమీస్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా.. బార్బడోస్పై భారీ విజయం