ETV Bharat / sports

మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం - మనిక బాత్రాకు కాంస్యం

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా సరికొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన మానికా బత్రా... ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచింది

Manika Batra creates history in Asia cup
మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం
author img

By

Published : Nov 19, 2022, 4:36 PM IST

ఆసియా కప్‌లో టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి మనిక బాత్రా కాంస్యం గెలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో క్యాంసం కోసం జరిగిన పోరులో ప్రపంచ ఛాంపియన్ హీన హయాత (జపాన్‌)తో పోటీపడి 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో మనికా గెలిచింది.

ఇదీ చూడండి: ఆర్​సీబీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఏబీ డివిలియర్స్​ కమ్​ బ్యాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.