ETV Bharat / sports

SAFF 2021: ఎనిమిదోసారి శాఫ్ ఛాంపియన్​గా భారత్‌

దక్షిణ ఆసియా ఫుట్​బాల్ సమాఖ్య (SAFF 2021) ఛాంపియన్​షిప్​ను టీమ్​ఇండియా 8వ సారి కైవసం చేసుకుంది (SAFF Championship 2021). ఫైనల్లో నేపాల్​ను 9-0 తేడాతో చిత్తుగా ఓడించింది.

author img

By

Published : Oct 17, 2021, 6:42 AM IST

Updated : Oct 17, 2021, 11:39 AM IST

saff cup 2021
saff

దక్షిణ ఆసియా ఫుట్​బాల్ సమాఖ్య (శాఫ్) ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో (SAFF 2021) భారత్‌ విజేతగా నిలిచింది (SAFF Championship 2021). శనివారం జరిగిన ఫైనల్లో 9-0తో నేపాల్‌ను చిత్తు చేసింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి 49వ నిమిషంలో బంతిని గోల్‌పోస్టులోకి పంపి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిమిషంలో సురేశ్‌ సింగ్‌ (50వ నిమిషం) గోల్‌ చేయడం వల్ల ఆధిక్యం రెట్టింపు అయింది.

మ్యాచ్‌ ముగుస్తుందనగా సహల్‌ అబ్బుల్‌ (01వ నిమిషం) భారత్‌ తరపున మూడో గోల్‌ కొట్టాడు. శాఫ్‌ టైటిల్‌ (SAFF Championship) గెలవడం భారత్‌కు ఇది ఎనిమిదోసారి.

ఇదీ చూడండి: Sunil Chhetri News: పీలే రికార్డును అధిగమించిన ఛెత్రి

Last Updated : Oct 17, 2021, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.