ETV Bharat / sports

'బెంగళూరు బెంగ తీరేనా.. గెలుపు పలకరించేనా!' - పంత్

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్​లో పరాజయం పాలైతే ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టమవుతాయి. మరో వైపు దిల్లీ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్నా.. కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది. ఈ రెండింటి మధ్య బెంగళూరు వేదికగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మ్యాచ్​ జరగనుంది.

RCB_DC
author img

By

Published : Apr 7, 2019, 7:11 AM IST

వరుసగా 5 పరాజయాలు.. వెంటాడుతున్న దురదృష్టంతో దాదాపు ఖాయమనుకున్న విజయం దూరమవుతోంది రాయల్ ఛాలెంజర్స్​ జట్టుకు. ఐదింటిలో 2 మ్యాచ్​లు గెలిచి మూడో విజయం కోసం ఎదురుచూస్తోంది దిల్లీ క్యాపిటల్స్​. ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ జరగనుంది.

కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు 205 పరుగులు చేసినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. రసెల్ విధ్వంసంతో భారీ లక్ష్యం చిన్నదైంది. బ్యాట్స్​మెన్, బౌలర్లు ఇద్దరిలో ఎవరో ఒకరు విఫలమవుతూ జట్టుకు పరాజయాలను మిగిలుస్తున్నారు. మరోవైపు దిల్లీ జట్టు వరుసగా 2 మ్యాచ్​ల్లో ఓడిపోయి ఈసారి గెలవాలని చూస్తోంది.

రాయల్ ​ఛాలెంజర్స్ బెంగళూరు

బెంగళూరు జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమవుతుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో బ్యాట్స్​మెన్ విఫలమవగా.. జట్టు 70 పరుగులకే ఆలౌటైంది. సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో మొదట బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకుంటే.. అనంతరం బ్యాట్స్​మెన్ చేతులెత్తేశారు. కోల్​కతా మ్యాచ్​లో అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనతో విజయం బెంగళూరు వాకిలి వరకు వచ్చి వెనుదిరిగింది. రాజస్థాన్ మ్యాచ్​లోనూ ఆర్సీబీ టాప్​ఆర్డర్​ రాణించక.. విజయాన్ని రాయల్స్​కి అప్పగించింది.

ఆర్సీబీ బౌలర్లలో చాహల్, పవన్​ నేగి మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించట్లేదు. బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారని బెంగళూరు కెప్టెన్ కోహ్లీ కూడా కోల్​కతాతో మ్యాచ్​ అనంతరం తెలిపాడు. ఇప్పటికే 5 మ్యాచ్​ల్లో ఓడిపోయిన బెంగళూరు మరో మ్యాచ్​లో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యే ప్రమాదముంది.

దిల్లీ క్యాపిటల్స్​

జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ నిలకడ లేమితో విఫలమవుతుంది. ఆడిన ఐదింటిలో మూడు మ్యాచ్​ల్లో ఓడిపోయింది. శిఖర్ ధావన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, ఇంగ్రామ్​లతో టాప్​ఆర్డర్ బలంగా ఉంది. రబాడ, బౌల్ట్, ఇషాంత్ శర్మలతో పేస్ దళం పటిష్ఠంగా ఉంది. స్పిన్​లో సందీప్, అమిత్​ మిశ్రాలు నిలకడగా రాణిస్తున్నారు. అయినప్పటికీ కీలక సమయాల్లో చేతులెత్తేస్తోంది దిల్లీ జట్టు.
పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. కోల్​కతాతో మ్యాచ్​లో సూపర్​ ఓవర్లో మ్యాచ్​ గెలిచినప్పటికీ చివరి వరకు తెచ్చుకుంది.

జట్ల అంచనా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్​ కీపర్​), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, స్టాయినిస్​, అక్షదీప్ నాథ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్, టిమ్ సౌథీ.

దిల్లీ క్యాపిటల్స్:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, పంత్, ధావన్, హర్షల్ పటేల్, ఇషాంత్, రబాడ, సందీప్, బౌల్ట్, క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్​

AP TELEVISION 0600 GMT OUTLOOK FOR 6 APRIL 2019
-----
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
-----
==============
EDITOR'S PICKS
==============
US CA BECERRA TRUMP LAWSUIT - 20 states seek halt to Trump border wall funding. STORY NUMBER 4204695
BRAZIL FLOODS - Thousands displaced by deadly floods in Brazil. STORY NUMBER 4204688
VENEZUELA GUAIDO 2 - Guaido urges supporters to keep protesting. STORY NUMBER 4204691
VENEZUELA GUAIDO SPEECH - Guaido urges supporters to join 'Mission Freedom'. STORY NUMBER 4204694
---------------------------
TOP STORIES
---------------------------
UK ASSANGE - A senior Ecuadorian official said no decision has been made to expel Julian Assange from the country's London embassy despite tweets from Wikileaks that sources had told it he could be kicked out within "hours to days."
::Monitoring/ Covering Developments
US TRUMP BORDER  - US President travels in California and Nevada after visiing a refurbished section of fencing at the Mexican border.
:: Edits expected
US CHINA TRADE - US says 'significant work remains' in trade talks with China
::Monitoring developments
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
MALDIVES PARLIAMENT ELECTIONS - Maldivians vote in a parliamentary election crucial for Ibrahim Mohamed Solih to consolidate his presidential election victory last year and keep defeated strongman Yameen Abdul Gayoom at bay.
::A majority in the 85-member Parliament will allow him to pass laws required for his reform agenda with ease, while Yameen aims at a rebound by winning a seat for himself and a majority for his party.
::Timings TBC. Covering
THAILAND POLITICS - Thanathorn Juangroongruangkit, the leader of a popular new political party, reports to police to answer the complaint accusing him of sedition and aiding criminals.
::The complaint was by the ruling military junta.
::Covering arrival
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
LIBYA TENSION -  Monitoring developments as LNA forces move towards Tripoli
:: Monitoring
OMAN GHOSN - Chasing images of car dealership in Muscat at the centre of corruption case against former Nissan boss
:: Monitoring
EGYPT ANTIQUITIES - Recently uncovered burial chambers house mummies from the 7th century BC
:: Edit expected
EGYPT LAVROV - Russian FMSergey Lavrov meets Egyptian counterpart Sameh Shoukry, followed by news conference
::1000G. Live, Edit to follow
GAZA FUNERALS - Monitoring for funeral of protesters injured in Friday protests
:: Monitoring
JORDAN WEF - World Economic Forum meets on the Dead Sea
::Accessing, edits on merit
::0730GMT - Opening Plenary. Opening Address by Jordan's King Abdullah II
::0815GMT - Special Remarks by Omar Al Razzaz, Prime Minister of Jordan
::1015GMT - The Geopolitical Outlook
::1400GMT -  A Conversation with Khalid Al Falih, Minister of Energy, Industry and Mineral Resources of Saudi Arabia
IRAN IRAQ - Iraqi PM Adel Abdul-Mahdi visits Tehran
:: Monitoring
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
UK BREXIT- While British Prime Minister Theresa May sought Friday to delay Brexit until June 30 to avoid Britain crashing out without a deal in one week's time, European Council President Donald Tusk has suggested a longer, flexible one-year extension.
::Covering developments.
ALGERIA POLITICS - Thousands of Algerians chanted, sang and cheered after their movement forced out longtime President Abdelaziz Bouteflika, and demanded that other top figures leave too.
::Covering and accessing developments.
FRANCE G7 FMs - Final day of Group of Seven foreign ministers meeting.
::0600GMT - Arrivals. Accessing Live. Edit to follow.
::0700GMT - Working session. Accessing Live. Edit to follow.
::0830GMT - Group photo. Accessing Live. Edit to follow.
::1030GMT - Working lunch. No Access.
::1215GMT - Final news conference. Accessing Live. Edit to follow.
RWANDA ANNIVERSARY - Twenty-five years ago, Rwanda descended into an orgy of violence in which some 800,000 Tutsis and moderate Hutus were massacred by the majority Hutu population over a 100-day period in what was the worst genocide in recent history.
::Preview to run 0900GMT.
GERMANY RENT PROTESTS  - Thousands expected to protest the rise in property rental prices in German capital and also launch a petition for expropriation of 250,000 apartments from corporate owners.
::1000GMT - March begins. Covering Live. Edit to follow.
FRANCE PROTESTS - Yellow vest protesters plan new actions in Paris and around France despite declining support.
::1000GMT – Protesters plan to gather in La Defense area of Paris. Live at beginning of protest. Edit on merit.
UK BRUNEI PROTEST - Peter Tatchell Foundation hold a protest outside the Dorchester Hotel, London owned by the Brunei Sultan Hassanal Bolkiah who on Wednesday enacted death by stoning for people found guilty of adultery, blasphemy, same-sex relations and straying from traditional interpretations of Islam.
::1300GMT. Accessing for edit.
ROMANIA EU FINANCE - Informal meeting of EU finance ministers concludes.
::0600GMT - Roundtable. Accessing Live. Edit expected.
::1000GMT - Final news conference. Accessing Live. Edit to follow.
GERMANY OBAMA - Former US President Barack Obama speaks to young European leaders in Berlin.
::Event starts at 1315GMT - Covering live. Edit to follow.
BALKAN SPRING - It all started with a video posted on social media: the secret recording from 2016 that appears to show a well-known local tycoon hand over an envelope containing tens of thousands of dollars in cash to a party associate of Montenegro's long-standing leader Milo Djukanovic. Corruption and links to organized crime have long been an open secret in Montenegro, but this was perceived as the first concrete confirmation of decades of wrongdoings by government officials, immediately triggering massive street protests demanding Djukanovic's resignation. Similar protests have been held in neighbouring Serbia and Albania against their autocratic leaders prompting talk of another Balkan Spring in the region that was engulfed in a series of wars in the 1990s.
::Edit by 1000GMT.
MONTENEGRO PROTEST - Montenegro's opposition holds a demonstration to call for the resignation of PM Milo Djukanovic.
::1800GMT – Protest begins. Accessing. Edit on merit.
SERBIA PROTEST - Serbia's opposition holds another round of anti-government protests in Belgrade.
::Edit by1930GMT.
ITALY QUAKE ANNIVERSARY - Events to mark the 10-year anniversary of the 2009 6.3-magnitude quake that struck the central Abruzzo region.
::2000GMT- Candle march. Accessing for edit.
VATICAN POPE STUDENTS - Pope Francis meets students from the Catholic San Carlo school in Milan.
::0945GMT. Accessing. Edit on merit.
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
US TRUMP - President Trump and Vice President Pence speak at Republican Jewish Coalition National Leadership Meeting. Las Vegas.
::Trump returns to DC at approximatelly 0100GMT (Sunday)
::Covering/ Accessing. Edits to follow
VENEZUELA OPPOSITION RALLY - Venezuelan opposition holds protest  against the government of president Nicolas Maduro.
::Covering Live 1400GMT. Edit to follow.
VENEZUELA GOVERNMENT RALLY - Supporters of president  Maduro will march to the Miraflores presidential palace show their support to the government..
::Accessing Live. Edit to followCape
MEXICO PRESIDENT - President Andres Manuel Lopez Obrador attends an event on a well-being program in Uruapan, Michoacan.
::Monitoring remarks. On merit
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.