ETV Bharat / sports

టీమ్​ ఇండియా మహిళా క్రికెటర్స్ డ్యాన్స్​.. స్టెప్పులు అదిరాయిగా! - టీమ్​ ఇండియా మహిళా బృందం

దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న టీమ్​ ఇండియా మహిళా బృందం టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన టీ20 ట్రై సిరీస్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్​ మ్యాచ్​లో ఓ సాంగ్​కు మహిళా ప్లేయర్స్​ అంతా​ అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ వీడియో మీరు చూసేయండి..

indian womens cricket team
indian womens cricket team
author img

By

Published : Feb 3, 2023, 10:02 AM IST

మైదానంలో బ్యాడ్​ పట్టడమే కాదు సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులేస్తామని అంటున్నారు టీమ్​ ఇండియా మహిళా క్రికెటర్లు. అలా తమిళ హీరో విశాల్‌ 'ఎనిమి' సినిమాలోని 'టమ్‌ టమ్‌' అనే ట్రెండింగ్ పాట​కు అదిరిపోయేలా చిందులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్​ ఇండియా మహిళా బృందం టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన సన్నాహక టీ20 ట్రై సిరీస్​లో పాల్గొంది.

ఈ క్రమంలో గురువారం ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ సహా దీప్తి శర్మ, స్నేహ్‌ రాణాతో పాటు ఇతర క్రికెటర్లు తమ డ్యాన్స్​తో అలరించారు. ఈ వీడియోను ఐపీఎల్​ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్‌ టీమ్​​ షేర్​ చేసింది. అఫీషియల్​ అకౌంట్ 'స్లేయింగ్‌ ది ట్రెండ్‌' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఆ వీడియో తెగ వైరల్​ అవుతోంది. ఇది చూసిన అభిమానులు తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. హార్ట్​, లవ్​ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. దాన్ని మీరు చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.