ETV Bharat / sports

IND vs ENG: ముగిసిన మూడో రోజు ఆట.. టీమ్ఇండియా 215/2 - IND vs ENG

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టు మూడు రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియో రెండో ఇన్నింగ్స్​లో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఇంకా 139 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో పుజారా(91*), కోహ్లీ(45*) ఉన్నారు.

teamindia
టీమ్​ఇండియా
author img

By

Published : Aug 27, 2021, 10:55 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా 139 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంగ్లాండ్​ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా జాగ్రత్తగా ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్​లో ఇప్పటివరకు రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(91*), కోహ్లీ(45* ) ఉన్నారు. రోహిత్​ శర్మ (59, 156 బంతుల్లో) అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు

ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన రూట్‌ సేన మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. మరో తొమ్మిది పరుగులు చేసి ఆలౌట్​ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్​లో 78 పరుగులకే చాపచుట్టేసిన టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​లో కసితో ఆడుతోంది.

తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 432 పరుగులు చేయగా.. టీమ్​ఇండియా 78 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు 354 పరుగుల ఆధిక్యం లభించింది.

rahaney
రహానె, కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.