ETV Bharat / sports

ప్రపంచకప్​కు సర్ఫరాజే కెప్టెన్: పీసీబీ

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్​గా సర్పరాజ్ కొనసాగుతాడని పీసీబీ ప్రకటించింది. తన కెప్టెన్స్​పై తమకు ఎలాంటి సందేహం లేదని.. త్వరలో ప్రారంభమయ్యే ప్రపంచకప్​కు సర్ఫరాజే సారథ్యం వహిస్తాడని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మని స్పష్టం చేశారు.

cricket
author img

By

Published : Feb 5, 2019, 11:58 PM IST

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్​గా సర్పరాజ్ కొనసాగుతాడని పీసీబీ ప్రకటించింది. తమ కెప్టెన్​పై ఎలాంటి సందేహం లేదని.. త్వరలో ప్రారంభమయ్యే ప్రపంచకప్​కు సర్ఫరాజే సారథ్యం వహిస్తాడని పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మని స్పష్టం చేశారు.
సర్ఫరాజ్​పై నిషేధం తర్వాత షోయబ్ మాలిక్​ను కెప్టెన్​గా ప్రకటిస్తారన్న వార్తలను పీసీబీ ఖండించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ తర్వాత కెప్టెన్ పై నిర్ణయం ప్రకటిస్తామని మని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మిగిలిన వన్డే, టీ20 సిరీస్​కు మాలిక్ సారథ్యం వహించనున్నాడు.
అండర్-19 ప్రపంచ కప్ నుంచి సర్ఫరాజ్ మంచి ప్రదర్శన కనబర్చాడని అతని సారథ్యంలో జట్టు బలంగా మారిందని మని అన్నారు. క్రికెటర్​తో పాటు మంచి వ్యూహకర్త అని ప్రశంసించారు. సర్ఫరాజ్ కెప్టెన్సీలో జట్టు ఛాంపియన్ ట్రోఫీతో పాటు టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకుకు చేరిందని గుర్తుచేశారు.
దక్షిణాఫ్రికా క్రికెటక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఐసీసీ సర్ఫరజ్​పై నాలుగు వన్డేల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Al Jalama, West Bank – 5 February 2019
1. Wide of the body of Abdullah Tawalbeh being carried by crowds to his funeral
2. Mid of people holding Tawalbeh's body and chanting
3. Wide of women watching
4. Various of women crying and kissing the face of Tawalbeh
5. Various of Tawalbeh's body being carried by crowds to his funeral
6. Various of people chanting and waving flags and posters of Tawalbeh
7. Wide of crowds
STORYLINE:
Hundreds of mourners marched through the streets of Al Jalama in northern West Bank on Tuesday, carrying the body of 21-year-old Abdullah Tawalbeh who was killed on Monday by Israeli troops.
The Israeli military said that two Palestinians threw an explosive device at troops at a northern West Bank checkpoint who then opened fire, killing Tawalbeh and wounding another.
Palestinian medics said Abdullah Tawalbeh died from gunshot wounds and a second person was hospitalised with moderate wounds.
No Israeli soldiers were wounded.
Last week, Israeli police shot and killed a Palestinian teenager who allegedly attempted to stab security personnel at a West Bank checkpoint near Jerusalem.
Israel has faced a three-year wave of Palestinian attacks in the West Bank that have greatly decreased in recent months.
Critics have accused Israel of using excessive force.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.