ETV Bharat / sports

సింధూకే ఎందుకు ఈ ఆఫర్? - WHY

కరోలినా మారీన్​, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ క్రీడాకారిణులకు దక్కని అవకాశం సింధుకు దక్కింది.

సింధు
author img

By

Published : Feb 9, 2019, 1:58 PM IST

మనదేశంలో ఒక్కసారి గుర్తింపు తెచ్చుకుంటే చాలు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు... అందులోనూ ఏ క్రికెటర్లో, హీరోలో అయితే క్రేజ్ మరీ ఎక్కువ. కార్పొరేట్ కంపెనీలైతే కోట్ల రూపాయలు వెచ్చించి తమ బ్రాండ్ల ప్రచారానికి క్యూలు కడతాయి. ఇలాంటి అవకాశం మన తెలుగమ్మాయి పీవీ సింధుకు వచ్చింది. చైనాకు చెందిన 'లీ నింగ్' అనే సంస్థ ఆమెతో 50 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఓ షట్లర్​కు ఇంత మొత్తం ఇవ్వడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల కాలపరిమితి కోసం సంతకం చేసిన సింధుకు ఈ ఒప్పందంతో ఏడాదికి రూ.12.5 కోట్ల ఆదాయం వస్తుంది. చాలాకాలం నెం.1 ర్యాంకర్లుగా కొనసాగిన కరోలినా మారీన్, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ క్రీడాకారిణులకు దక్కని అవకాశం సింధుకు దక్కింది.
ఆమెకే ఎందుకు?
2014-15లో 'లీ నింగ్' సంస్థకు ప్రచారకర్తగా పనిచేసింది సింధు. అప్పుడు కోటిన్నరకే ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా భారత మార్కెట్​పై దృష్టి పెట్టిన చైనా సంస్థ సింధు లాంటి స్టార్ షట్లర్​​తో తమ స్పోర్ట్స్ బ్రాండ్లను ప్రచారం చేయించుకోవాలని చూస్తోంది.
2016 రియో ఒలింపిక్స్​లో రజతం సాధించినప్పటి నుంచి నిలకడగా రాణిస్తుంది సింధు. కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్​షిప్​లలోనూ త్రుటిలో పసిడిని చేజార్చుకుని వెండి పతకాలు గెల్చుకుంది.
సింధుతోపాటు పారుపల్లి కశ్యప్​కు రెండేళ్ల కాలానికి రూ. 8 కోట్లు.. మను అత్రి, సుమిత్ రెడ్డి జోడీతోనూ రెండేళ్ల కాలానికే రూ. 4 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఇటీవలే ఈ సంస్థ కిదాంబి శ్రీకాంత్​తోనూ రూ. 35కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

undefined

RESTRICTION SUMMARY: NO ACCESS DC MARKET/MANDATORY COURTESY WJLA
SHOTLIST:
WJLA - NO ACCESS DC MARKET/MANDATORY COURTESY WJLA
Arlington, Virginia - 8 February 2019
++NIGHT SHOTS++
1. Virginia State lawmaker Patrick Hope at microphones
2. SOUNDBITE (English) Patrick Hope, Virginia State lawmaker:
"A woman in the United States is sexually assaulted every 98 seconds. As the father of three young girls I cannot stand by silently while the Lt. Governor (Justin Fairfax) is facing multiple, credible allegations of sexual assault. I believe these women. He needs to resign immediately. Should the Lt. Governor fail to do so, on Monday I intend to introduce articles of impeachment on Lt. Governor Justin Fairfax. Article four, section 17 of the Constitution of Virginia says very clearly that impeachment shall be for a high crime or misdemeanour. There is no question that violent sexual assault clearly qualifies as a high crime. Due to the lateness of the session, in order to introduce any new resolutions, the House of delegates will have to grant me unanimous consent. I would hope that no member would stand in the way of this process getting under way. My hope, my sincere hope is that this will not be necessary and the Lt. Governor will heed the calls of many to resign this weekend. If he does not, we will move forward on Monday."
++FINISHES ON SOUNDBITE++
STORYLINE:
Virginia lawmaker Patrick Hope said late on Friday that he would introduce articles of impeachment for Lt. Governor Justin Fairfax on Monday "if he has not resigned before then."
Hope is an Arlington County Democrat who has served since 2010.
A second woman has come forward on Friday to accuse Fairfax, a Democrat, of sexual assault.
She said in a statement that the attack took place when she and Fairfax were students at Duke University.
Earlier this week, California college professor Vanessa Tyson accused Fairfax of forcing her to perform oral sex on him in 2004 during the Democratic National Convention.
Fairfax called the allegation a political smear.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.