ETV Bharat / sitara

వాళ్లు నిజంగా ఏడిపించారు.. నువ్వు యాంకరింగ్‌ చెయ్‌ సుధీర్‌! - sridevi drama company hijras

Sridevidrama company promo: ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో వచ్చేసింది. ఇందులో భాగంగా హిజ్రాలు షోకు విచ్చేసి తెగ సందడి చేశారు.

Sridevidrama company promo
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో
author img

By

Published : Dec 20, 2021, 3:09 PM IST

Updated : Dec 20, 2021, 3:32 PM IST

Sridevidrama company: ప్రతివారం కొత్త కొత్త కాన్సెప్ట్​లతో అబ్బురపరుస్తూ వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ'.. ఈసారి కంటతడి పెట్టించింది. అలానే ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అలరిస్తోంది.

ఈసారి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ఎపిసోడ్​కు గెస్ట్​గా హీరో నందమూరి తారకరత్న వచ్చారు. సుడిగాలి సుధీర్​పై యాంకరింగ్ చెయ్ అంటూ పంచులు కూడా వేశారు. గెటప్​ శ్రీను 'అరుణాచలం'లోని రజనీకాంత్ గెటప్​లో సందడి చేశాడు. అతడి తోడు పంచ్​ ప్రసాద్.. ఆటో పంచ్​లు వేస్తూ కితకితల పెట్టించాడు. దీని తర్వాత వచ్చిన హైపర్ ఆది, రాంప్రసాద్, తదితరులు నవ్విస్తూనే ఎంటర్​టైన్ చేశారు.

Sridevidrama company promo
గెటప్ శ్రీను పంచ్ ప్రసాద్

అలానే ఈసారి ఎపిసోడ్​ కోసం పలువురు హిజ్రాలను తీసుకొచ్చారు. హిజ్రాగా నటించిన నూకరాజు అండ్ టీమ్.. వాళ్లకు మన ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ స్కిట్​లో హిజ్రాలు కూడా ఫెర్ఫార్మెన్స్​ చేయడం విశేషం. స్కిట్​ పూర్తయిన తర్వాత వాళ్లకు చిన్నతనంలో ఎదురైన ఇబ్బందుల్ని వెల్లడించారు. ఇప్పటికీ చాలామంది తండ్రులు.. హర్మోన్ల లోపం ఉంటే పిల్లల్ని అంగీకరించడం లేదని చెబుతూ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.