ETV Bharat / sitara

రష్మి, సుధీర్​ల ఆటో రైడ్​.. చూపరులకు కనువిందు - సుడిగాలి సుధీర్ రష్మి ఢీ ప్రోమో

సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మి కలిసి ఆటోలో సందడి చేశారు. ఇంతకీ ఏం చేశారు? తెలియాలంటే బుధవారం రాత్రి వరకు ఆగాల్సిందే.

Dhee latest promo
రష్మి సుధీర్​ల ఆటో రైడ్​.. చూపరులకు కనువిందు
author img

By

Published : Jul 30, 2021, 11:44 AM IST

Updated : Aug 2, 2021, 10:06 AM IST

'ఢీ 13: కింగ్స్ vs క్వీన్స్' లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. కొరియోగ్రాఫర్- కంటెస్టెంట్​ కలిసి ఈ వారం కూడా డ్యాన్స్​లు చేయనున్నారు. జహంగీర్​తో కలిసి అతడి మాస్టర్​.. 'చిన్ని తండ్రి నిను చూడగా' పాటకు చేసిన టెడ్డీ బేర్ డ్యాన్స్ అలరిస్తోంది.

'హీరోలను ఎంత ఇష్టపడినా గోడపై పోస్టర్​లోనే ఉంటారు. టెడ్డీ బేర్ బెడ్​పై ఉంటుంది' అని రష్మి చెప్పిన డైలాగ్ వావ్ అనిపించింది.

మరోవైపు ఢీ స్టేజ్​పై యాంకర్ ప్రదీప్​, సుధీర్, ఆది, రష్మి, దీపిక.. ఆటోలో చేసిన సందడి తెగ నవ్వించింది. చివరగా అభి-ప్రసాద్ చేసిన డ్యాన్స్ మెప్పించింది. పూర్తి ఎపిసోడ్​ కోసం ఆగస్టు 4 రాత్రి 9:30 గంటల వరకు ఎదురుచూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Aug 2, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.