![E4, dhruv, varma](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/2391184_varma-2.jpg)
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
తమిళంలో వర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగానూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అయితే తమిళ సినిమా కథ మళ్లీ మొదటికొచ్చింది.
సినిమా మొత్తాన్ని మళ్లీ షూట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.
త్వరలోనే చిత్రంలో నటీనటులు, దర్శకుడు పేరును వెల్లడిస్తామని తెలిపింది.
అలుపెరగకుండా పనిచేసి ఈ జూన్ కల్లా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.