ETV Bharat / sitara

'వైతరుణి రాణా' చిత్రం ట్రైలర్​ విడుదల - movie

వైతరుణి రాణా చిత్రం ట్రైలర్​ను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విడుదల చేశారు.

వైతరుణి రాణా చిత్రం ట్రైలర్​ విడుదల
author img

By

Published : Jul 20, 2019, 6:48 PM IST

వైతరుణి రాణా చిత్రం ట్రైలర్​ విడుదల

విజయవాడలోని ప్రముఖ హోటల్​లో వైతరుణి రాణా చిత్రం ట్రైలర్​ను వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు విడుదల చేశారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో సినిమా చేయాలని ఆలోచన చేసి.. విజయవాడలో ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం కామెడీ, ఎంటర్​టైన్​మెంట్​, ఫామిలీ ఎలిమెంట్స్​తో కూడుకొని ఉంటుందన్నారు. వైతరుణి రాణా చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు. చిత్ర కధానాయకుడు శాంతిరాజ్ మాట్లాడుతూ సినిమా మొత్తం ఏపీలోనే షూట్ చేశామని....ఫ్యామిలీతో కలసి చూడదగ్గ సినిమా అన్నారు. ఇటువంటి చిన్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

ఇదీ చదవండి... మందేసి చిందేసిన వర్మ.. పక్కనే పూరీ, చార్మి!

Intro:JK_AP_NLR_04_20_AGRICULTER_SADASSU_RAJA_AVB_AP10134
ANC
వర్షపాతం లోటు ఉన్న పరిస్థితుల్లో ఏ పంటలు సాగు చేయాలి అనే అంశంపై నెల్లూరు నగరంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అధికారులు ,శాస్త్రవేత్తల మావేశం జరిగింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల బట్టి రైతులు ఏ పంటలను సాగు చేస్తే బాగుంటుందని చర్చించడం జరిగిందని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు శివ నారాయణ తెలిపారు. వాతావరణ పరిస్థితి ఇలానే ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల రోజుల తర్వాత కూడా ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు.
బైట్, శివ నారాయణ, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:వ్యవసాయ అధికారుల సమావేశం

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

TAGGED:

movietrailer
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.