ETV Bharat / sitara

డబ్బింగ్ పనుల్లో 'శాకుంతలం'.. రజనీ 'అన్నాత్తే' టీజర్​కు టైమ్​ఫిక్స్ -

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అన్నాత్తే, శాకుంతలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, అనుభవించు రాజా, హమ్ దో హమారే దో, ద లేడీ కిల్లర్, చోర్ బజార్, తగ్గేదే లే, ఇటర్నల్స్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie updates
మూవీ న్యూస్
author img

By

Published : Oct 11, 2021, 6:17 PM IST

*సూపర్​స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే' టీజర్​కు టైమ్ ఫిక్స్ అయింది. అక్టోబరు 14 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శివ దర్శకుడు.

rajinikanth annaatthe teaser
రజనీకాంత్ అన్నాత్తే మూవీ

*హీరోయిన్ సమంత(samantha husband) టైటిల్​ రోల్ చేసిన కొత్త సినిమా 'శాకుంతలం'(shaakuntalam movie). ఇటీవల షూటింగ్ పూర్తవగా, సోమవారం నుంచి డబ్బింగ్ ప్రారంభించారు. మహాభారతం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గుణశేఖర్​ దర్శకత్వం వహించారు. దేవ్​మోహన్​ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నారు.

.
.

*అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor release date) నుంచి 'చిట్టి అడుగు' లిరికల్ సాంగ్ రిలీజైంది. దసరాకు థియేటర్లలోకి రానుందీ సినిమా. నాగచైతన్య(naga chaitanya movies) చేతుల మీదుగా రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా' టైటిల్​ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*రాజ్​కుమార్ రావ్, కృతిసనన్ 'హమ్ దో హమారే దో'(hum do hamare do 2021) ట్రైలర్​ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. కన్ఫ్యూజన్​ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబరు 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. అర్జున్ కపూర్​(arjun kapoor movies) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'ద లేడీ కిల్లర్' టైటిల్​ పెట్టడం సహా ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. అజయ్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు.

*ఆకాశ్ పూరీ 'చోర్ జజార్' హీరోయిన్​గా గెహనా సిప్పీ నటిస్తోంది. ఆమెకు పుట్టినరోజు విషెస్​ చెబుతూ పోస్టర్​ను రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర హీరోగా 'తగ్గేదే లే' సినిమాను ప్రకటించారు.

.
.
.
.

*హాలీవుడ్​లో యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన 'ఇటర్నల్స్'(eternals trailer).. తెలుగు ట్రైలర్​ను సోమవారం విడుదల చేశారు. సూపర్​హీరోలు చేసిన తెగ అలరిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 5న థియేటర్లలో రిలీజ్ కానుందీ సినిమా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.