ETV Bharat / sitara

'దిల్​ బెచారా' చూసి భావోద్వేగం చెందిన సుశాంత్ ఫ్యామిలీ

బాలీవుడ్​ యంగ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ నటించిన 'దిల్​ బెచారా' సినిమా చూసిన అతడి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నివాళులు అర్ఫించారు. ఈ చిత్రాన్ని మరింత ఆదరించాలని ప్రేక్షకుల్ని కోరారు.

dil
'దిల్​ బేచారా'తో కుటుంబసభ్యులు సుశాంత్​కు నివాళి
author img

By

Published : Jul 25, 2020, 8:50 PM IST

సుశాంత్​

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ చివరి సినిమా 'దిల్​ బెచారా' ఈరోజు (జులై 24) ఓటీటీ ప్లాట్​ఫామ్ వేదికగా హాట్​స్టార్​లో విడుదలై.. అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన సుశాంత్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నివాళులు అర్ఫించారు. దీనిపై సుశాంత్​ పెద్దన్నయ్య నీరజ్​ స్పందిస్తూ... ఈ చిత్రాన్ని మరింత ఆదరించి అతడికి ఘనమైన నివాళులు అర్పించాలని ప్రేక్షకుల్ని కోరారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్​ చేశారు.

"సుశాంత్​ సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా అలాంటిదే. ప్రతిఒక్కరు దీన్ని చూడాలని కోరుకుంటున్నా. అతడి అభిమానుల ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నా."

-నీరజ్, సుశాంత్ సోదరుడు

sushanth
సుశాంత్​

ఈ సినిమాకు ముఖేశ్ ఛబ్రా దర్శకత్వం వహించారు. రెహ్మన్ సంగీత స్వరాలు సమకూర్చారు. సస్వతా ఛటర్జీ, సాహిల్ వైద్, స్వస్తిక ముఖర్జీ, మిలింద్ గునాజీ, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు.

dil bechara
'దిల్​ బేచారా'

ఇది చూడండి కంగన వ్యాఖ్యలకు 'దిల్​ బెచారా' హీరోయిన్​ కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.