ETV Bharat / sitara

కొత్త టెక్నాలజీతో 'రాధే' సినిమా క్లైమాక్స్​ - భరత్​

సల్మాన్​ఖాన్​ తర్వాతి చిత్రంలో క్లైమాక్స్​ కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు సమాచారం. సినిమాలోని చివరి 20 నిమిషాల కోసం క్రోమా కీ టెక్నాలజీ విధానాన్ని వాడుతున్నారని తెలుస్తోంది.

Salman-Khan-spends-Rs-7-5-crore-for-20-minute-VFX-heavy-Radhe-climax
కొత్త టెక్నాలజీతో 'రాధే' సినిమా క్లైమాక్స్​
author img

By

Published : Jan 28, 2020, 11:55 PM IST

Updated : Feb 28, 2020, 8:35 AM IST

'దబంగ్‌ 3'లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించిన బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌.. ప్రస్తుతం మరో భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 'రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్​'గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో చివరి 20 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్‌ చిత్రీకరణకు ఏకంగా రూ.7.5 కోట్లను వెచ్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సల్మాన్, రణదీప్‌ హుడాల మధ్య వచ్చే సన్నివేశాల కోసం అత్యాధునిక క్రోమా కీ టెక్నాలజీని వాడారని సమాచారం. ఈ విధానాన్ని భారత్‌లో ఇప్పటి వరకూ బాహుబలి, బాహుబలి 2లలో మాత్రమే వాడారు.

ప్రస్తుతం దిల్లీ, కోల్‌కతా, జైపుర్‌, లఖ్‌నవూలలోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. చివరి పోరాట సన్నివేశాన్ని మాత్రం దుబాయ్‌లోని స్టూడియోలో ప్లాన్‌ చేశారు. క్లైమాక్స్‌ చిత్రీకరణ గురించి సల్మాన్‌, ప్రభుదేవా తమ వీఎఫ్‌ఎక్స్‌ బృందంతో చర్చించారని తెలుస్తోంది. అయితే వారి అంచనాలకు తగినట్టుగా తీయటం క్రోమా కీ విధానంలో మాత్రమే సాధ్యమని.. దానికి సుమారు రూ.ఏడు కోట్లు ఖర్చవుతుందని అంచనా. సాధారణ చిత్రీకరణతో పోలిస్తే దానికి అవసరమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయటం ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అతి కీలకమైన ఘట్టాలు అందరూ శభాష్‌ అనేలా ఉండటానికి ఆ మాత్రం ఖర్చుపెట్టడంలో తప్పు లేదనుకున్న సల్మాన్​.. వెంటనే దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట.

ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం సల్మాన్‌, రణదీప్‌లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఈద్‌ పండుగకు విడుదల కానున్న ఈ చిత్రంలో దిశా పటానీ, జాకీ ష్రాఫ్‌, తమిళ నటుడు భరత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ప్రత్యేక గీతంలో మెరవనుంది.

ఇదీ చూడండి.. సానియా బయోపిక్​లోకి మరో బాలీవుడ్​ నటి..!

ZCZC
PRI ERG ESPL LGL NAT
.KOLKATA LGC4
WB-HC-CIVIC BODY
Civic body row: Cal HC asks state election commission to
clarify stance on BJP plea
         Kolkata, Jan 28 (PTI) The Calcutta High Court on
Tuesday directed the West Bengal State Election Commission to
state its position on a plea by the BJP, which claimed that
the list of reserved wards in Howrah Municipal Corporation was
finalised without taking into account the party's objections.
         Refusing to pass any interim injunction on the list,
the high court directed the commission to file its affidavit
within two weeks and asked the BJP to submit a subsequent
reply the week after.
         It said that the matter would be taken up for hearing
again once these proceedings were over.
         Claiming that the commission had announced the names
of wards reserved for SC/ST and women in the 66-seat Howrah
Municipal Corporation (HMC) without considering its objection,
the BJP had moved the court of Justice Rajasekhar Mantha.
         Smarajit Roy Chowdhury, the saffron party's lawyer,
prayed that the notification declaring the list of reserved
wards in HMC be set aside and objection given by it be heard.
         Opposing the prayer, State Election Commission counsel
Nayan Bihani submitted that it had given due consideration to
the objection placed by the BJP and rejected the contention
after weighing the pros and cons.
         Elections are due since 2018 in HMC, currently being
run by administrators. It is likely to go to polls along with
several other municipal bodies in the state later this year.
PTI AMR
RMS
RMS
01281946
NNNN
Last Updated : Feb 28, 2020, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.