అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల..వైకుంఠపురములో'. ఈ సినిమాలో 'బుట్టబొమ్మ' పాట సంగీత అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు వీక్షణలు సొంతం చేసుకుని దూసుకెళుతోంది.
ఎన్నిసార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంటుందీ పాట. అందుకేనేమో ఇదే పాటకు మరికొంత సాహిత్యం జోడించాడు రామజోగయ్య శాస్త్రి. అయితే ఇది ఆల్బమ్‌లో చేర్చలేదు. "బుట్టబొమ్మ పాటను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సరదాగా మరో నాలుగు లైన్లు రాశాను" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ వినేయండి..-
one more stanza 4 ButtaBomma
— RamajogaiahSastry (@ramjowrites) January 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
సరదాగా రాసుకున్నా ...for u all 💕#Chinababugaru💕#Thrivikramgaru💕@alluarjun garu💕
Thammudu @MusicThaman 💕 pic.twitter.com/nn1ZAxjfKN
">one more stanza 4 ButtaBomma
— RamajogaiahSastry (@ramjowrites) January 18, 2020
సరదాగా రాసుకున్నా ...for u all 💕#Chinababugaru💕#Thrivikramgaru💕@alluarjun garu💕
Thammudu @MusicThaman 💕 pic.twitter.com/nn1ZAxjfKNone more stanza 4 ButtaBomma
— RamajogaiahSastry (@ramjowrites) January 18, 2020
సరదాగా రాసుకున్నా ...for u all 💕#Chinababugaru💕#Thrivikramgaru💕@alluarjun garu💕
Thammudu @MusicThaman 💕 pic.twitter.com/nn1ZAxjfKN
ఇదీ చూడండి:- 'పింక్' సెట్లో పవర్ స్టార్.. వైరలవుతోన్న ఫొటోలు