ETV Bharat / sitara

MAA Elections 2021: 'మా' అధ్యక్ష పదవికి ప్రకాశ్​రాజ్ నామినేషన్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)అధ్యక్ష పదవికి(MAA Elections 2021) నామినేషన్ వేశారు ప్రముఖ నటుడు ప్రకాశ్​రాజ్​. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో తన ప్యానల్ సభ్యులతో కలిసివచ్చి అధ్యక్ష పదవికి నామినేషన్​ దాఖలు చేశారు.

MAA elections
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌
author img

By

Published : Sep 27, 2021, 11:46 AM IST

Updated : Sep 27, 2021, 12:15 PM IST

గతకొన్ని రోజుల నుంచి చర్చనీయాంశమైన 'మా' ఎన్నికల(MAA Elections 2021) నామినేషన్ సోమవారం ప్రారంభమైంది. ప్రముఖ నటుడు ప్రకాశ్​రాజ్ 'మా' అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో తన ప్యానల్ సభ్యులతో కలిసివచ్చి అధ్యక్ష పదవికి నామినేషన్​ వేశారు​.

MAA Elections 2021
ప్రకాశ్​రాజ్ ప్యానెల్

"ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉన్నాం. ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. సవ్యంగా దూషారోపణ చేయకుండా ఎన్నికలు జరగాలి. అక్టోబరు 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తా"

-- ప్రకాశ్​రాజ్​, సీనియర్ నటుడు

సిని'మా' బిడ్డలం పేరుతో(Prakash Raj Panel) తన ప్యానెల్​ సభ్యుల జాబితాను ఇటీవల ప్రకటించారు ప్రకాశ్​రాజ్.

ప్రకాశ్​రాజ్​ ప్యానెల్‌ సభ్యులు

  • అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్‌
  • ట్రెజరర్‌-నాగినీడు
  • జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి
  • జాయింట్‌ సెక్రటరీ: ఉత్తేజ్‌
  • ఉపాధ్యక్షుడు: బెనర్జీ
  • ఉపాధ్యక్షురాలు- హేమ
  • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌- శ్రీకాంత్‌
  • జనరల్‌ సెక్రటరీ- జీవితా రాజశేఖర్‌

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో ఈసీ మెంబర్స్‌ (ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు)

  • అనసూయ (వ్యాఖ్యాత, నటి)
  • అజయ్‌
  • బి.భూపాల్
  • బ్రహ్మాజీ
  • బుల్లితెర నటుడు ప్రభాకర్‌
  • గోవిందరావు
  • ఖయ్యూం
  • కౌశిక్‌
  • ప్రగతి
  • రమణారెడ్డి
  • శివారెడ్డి
  • సమీర్‌
  • సుడిగాలి సుధీర్‌
  • డి.సుబ్బరాజు
  • సురేశ్‌ కొండేటి
  • తనీశ్‌
  • టార్జాన్‌

అయితే తన ప్యానెల్​లో బండ్ల గణేశ్​ను అధికార ప్రతినిధిగా ఉంటారని ప్రకాశ్​రాజ్(MAA Election Prakash Raj) అంతకుముందు వెల్లడించారు. ఆ తర్వాత తాను వేరుగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు బండ్ల గణేశ్​. స్వతంత్ర సెక్రటరీగా పోటీ చేస్తానన్నారు.

అక్టోబర్ 10న(MAA Elections 2021 Date) జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఇప్పటివరకు త్రిముఖ పోరు నెలకొంది. ప్రకాశ్​రాజ్​తోపాటు(Prakash Raj Panel) మోహన్​బాబు తనయుడు మంచు విష్ణు(Manchu Vishnu Movies) బరిలోకి దిగగా.. మరో సీనియర్ నటుడు సీవీల్ నర్సింహారావు స్వతంత్ర అభ్యర్థిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections 2021) ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

MAA Elections 2021: 'చిరు నాకే ఓటు వేస్తారు'

MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్​ ఇదే

Last Updated : Sep 27, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.