ETV Bharat / sitara

'రాధేశ్యామ్​' మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ - the railway man movie

cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్, బంగార్రాజు, ది రైల్వేమెన్ సినిమాలకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి.

radhe shyam second song
రాధేశ్యామ్ సాంగ్
author img

By

Published : Dec 2, 2021, 11:18 AM IST

radhe shyam song: రాధేశ్యామ్​ నుంచి రెండో సాంగ్ రిలీజైంది. 'నగుమోము తారలే' అంటూ రొమాంటిక్​గా ఉన్న ఈ గీతం అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. విజువల్స్​ రిచ్​గా ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

bangarraju movie: 'బంగార్రాజు' సినిమాలో 'నాకోసం' అంటూ సాగే సాంగ్ టీజర్​ను గురువారం విడుదల చేశారు. ఇందులో జోడీగా కనిపించిన నాగచైతన్య,కృతిశెట్టి.. అభిమానుల్ని అలరిస్తున్నారు.

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు ఇది ప్రీక్వెల్​గా తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్​లో నటించిన నాగార్జున, రమ్యకృష్ణ.. ఇందులోనూ అదే పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించగా, కల్యాణ్​కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

*బాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్​రాజ్​ ఫిల్మ్స్​.. ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఏకకాలంలో ఐదు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే తొలి సినిమా ఫస్ట్​లుక్​ పోస్టర్​ను రిలీజ్ చేసింది.

the railwaymen movie
ది రైల్వేమెన్ మూవీ

1984లో జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ ఘటన ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు 'ది రైల్వేమెన్' అనే టైటిల్​ ఖరారు చేశారు. ఇందులో మాధవన్, కేకే మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. శివ రావిల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.