ETV Bharat / sitara

పవన్​తో అనిల్ రావిపూడి చిత్రం.. 'ఎఫ్​2' తరహాలో! - pawan kalyan upcoming movies

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​, దర్శకుడు అనిల్​రావిపూడి(pawan kalyan upcoming movies) కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూవీ విషయంలో అనిల్​కు పవన్​(pawankalyan updates) ఓ కండిషన్​ పెట్టారట.

pawan
పవన్​
author img

By

Published : Nov 13, 2021, 9:52 AM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్(pawan kalyan upcoming movies)​ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్​ రావిపూడితోనూ ఓ మూవీ చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుందట! అయితే ఇప్పుడు కథ విషయంలో అనిల్​కు పవన్(pawankalyan updates) ఓ షరతు విధించినట్లు తెలిసింది. ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్ట్​లో కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు తెలిసింది. హీరోయిజాన్ని హైలెట్​ చేసేలా కాకుండా 'ఎఫ్ ​2', 'ఎఫ్​ 3' తరహాలో కుటుంబ ప్రేక్షకులంతా చూసేలా సింపుల్​గా, కామెడీగా ఉండాలని చెప్పారట!

కాగా, 'పటాస్'​, 'ఎఫ్​ 2', 'సరిలేరు నీకెవ్వరు', 'రాజా ది గ్రేట్'​ వంటి సినిమాలతో హిట్​ కొట్టిన అనిల్​ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్​ 3' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే పవన్​..​ 'భీమ్లానాయక్'​(pawankalyan bheemlanayak movie), 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్‌ సింగ్‌', సురేందర్​రెడ్డి​ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు.

ఇదీ చూడండి: గోల్డెన్​ డ్రెస్​లో కంగన.. నోరా ఫతేహి స్టన్నింగ్​ లుక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.