ETV Bharat / sitara

సాండ్​ ఆర్ట్​తో హీరో సుశాంత్​ సింగ్​కు నివాళి - sushanth singh rajput tribute

సాండ్ ఆర్ట్​తో హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ బొమ్మ రూపొందించిన ప్రముఖ సైకత శిల్పి మానస్​ సాహో, అతడి మృతిపై నివాళులర్పించారు.

Odia Sand artist Manas Sahoo pay tribute to Bollywood actor SushantSinghRajput in sand animation
సాండ్​ ఆర్ట్​తో సుశాంత్​కు సైకత శిల్పి నివాళి
author img

By

Published : Jun 15, 2020, 8:25 AM IST

Updated : Jun 15, 2020, 8:33 AM IST

సాండ్​ ఆర్ట్​తో సుశాంత్​కు సైకత శిల్పి నివాళి

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆకస్మిక మరణం సినీ లోకాన్ని విస్మయానికి గురిచేసింది. ధోనీ బయోపిక్​తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ యువ హీరో.. ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆయన అభిమానులంతా ఒక్కసారిగా షాక్​ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతడికి నివాళుర్పించారు.

ఈ క్రమంలోనే ప్రముఖ సైకత శిల్పి మానస్​ సాహో.. సుశాంత్​ సాండ్​ ఆర్ట్​తో ప్రగాఢ సానుభూతి తెలిపారు.​ పూరి బీచ్​లో మూడు గంటల పాటు శ్రమించి అతడి బొమ్మను రూపొందించారు. 'నువ్వు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావు' అంటూ రాసుకొచ్చారు.

ఇదీ చూడండి:జీవితమనే ఆటలో అర్థాంతరంగా ముగిసిన ఇన్నింగ్స్​

Last Updated : Jun 15, 2020, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.