ETV Bharat / sitara

Maa elections 2021: 'మా' సభ్యులకు మోహన్​బాబు లేఖ - maa elections news

'మా' ఎన్నికల్లో(maa elections 2021) విష్ణుకు ఓటేసి సమర్థమైన పాలనకు సహకరించండి అని ప్రముఖ నటుడు మోహన్​బాబు(mohan babu movies) కోరారు. మా సభ్యులకు ఓ లేఖ రాశారు.

mohan babu Letter to MAA members
మోహన్​బాబు
author img

By

Published : Oct 8, 2021, 3:49 PM IST

'మా'(maa elections 2021) ఎన్నికలకు మరో రెండు రోజులే ఉన్న నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్​బాబు(mohan babu movies) ఓ నోట్ విడుదల చేశారు. తమ కుమారుడు మంచు విష్ణు(manchi vishnu panel).. ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని మాటిస్తున్నానని మోహన్​బాబు అన్నారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్​కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

mohan babu Letter to MAA members
మోహన్​బాబు లేఖ

'మా'(maa elections 2021 date) అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత అని మోహన్​బాబు అన్నారు. నిర్మాతగా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశానని రాసుకొచ్చారు. ఎందరో సినీ కళాకారుల పిల్లలను ఆదుకున్నానని గుర్తుచేసుకున్నారు. విష్ణు.. తన క్రమశిక్షణకు, నిబద్ధతకు వారసుడు అని చెప్పిన మోహన్​బాబు.. అతడికి ఓటు వేయాలని 'మా' సభ్యుల్ని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.