ETV Bharat / sitara

చిరంజీవి సినిమాలో హీరోయిన్​గా తమిళ బ్యూటీ! - చిరంజీవి సినిమాలో హీరోయిన్​గా తమిళ బ్యూటీ

Chiranjeevi Venkikudumula movie: మెగాస్టార్​ చిరంజీవి-వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో తమిళ హీరోయిన్​ మాళవిక మోహనన్​ను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Malavika mohan in Chiranjeevi Venkykudumula movie
చిరంజీవి సినిమాలో హీరోయిన్​గా మాళవిక
author img

By

Published : Feb 1, 2022, 12:42 PM IST

Chiranjeevi Venkikudumula movie: తమిళ బ్యూటీ మాళవిక మోహనన్​కు బంపర్​ ఆఫర్​ వరించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్​ చిరంజీవి నటించబోయే కొత్త సినిమాలో ఆమెకు ఛాన్స్​ వచ్చినట్లు సమాచారం.

చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మాళవికను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది.

తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మాళవిక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్​మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చురుగ్గా ఉంటుంది. ఆమె నటించిన కొత్త చిత్రం 'మారన్'​ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, చిరు త్వరలోనే 'ఆచార్య'తో థియేటర్లలో సందడి చేయనున్నారు. 'భోళాశంకర్'​, 'గాడ్​ఫాదర్​', 'వాల్తేరు వీర్రాజు' చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

అభిషేకానికి 'శుభం'.. గీతగోవిందానికి 'స్వాగతం'

కామెడీ కింగ్​ బ్రహ్మీ.. లెక్చరర్​ నుంచి గిన్నిస్​ రికార్డు వరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.