ETV Bharat / sitara

'తెలుగు సినిమాల్లో నటించడం గర్వంగా భావిస్తున్నా' - నాగచైతన్య బంగార్రాజు సినిమా

Kritishetty Bangarraju movie: 'బంగార్రాజు' సినిమాలో నాగార్జున, నాగచైతన్యతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా, గొప్పగా భావిస్తున్నట్లు తెలిపింది హీరోయిన్​ కృతిశెట్టి. షూటింగ్​ సమయంలో చాలా విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు పొందుతున్న తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా నటించడం తనకెంతో గర్వంగా ఉందని పేర్కొంది.

kritishetty
కృతిశెట్టి
author img

By

Published : Jan 11, 2022, 9:12 PM IST

Kritishetty Bangarraju movie: తెలుగులో సినిమా అవకాశాలు పెరగడం వల్ల ముంబయి నుంచి తమ కుటుంబం పూర్తిగా హైదరాబాద్​కు మకాం మార్చినట్లు 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి తెలిపింది. ప్రపంచస్థాయిలో ఎంతో గుర్తింపు పొందుతున్న తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా నటించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సంక్రాంతికి 'బంగార్రాజు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువ సర్పంచి నాగలక్ష్మి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సందర్భంగా 'బంగార్రాజు' చిత్రంలో తన పాత్ర తీరుతెన్నులు, నాగచైతన్య, నాగార్జునలతో పనిచేసిన అనుభవాన్ని తెలిపింది.

"బేబమ్మ కన్నా ఈ పాత్ర డిఫరెంట్​గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నా రోల్​ను చూసి అమ్మాయిలు కూడా స్ఫూర్తి పొంది, ఆత్మవిశ్వాసంతో ఉంటే సంతోషపడతాను. సంక్రాంతికి సినిమాను చూడటం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమో నాకు తెలుసు. ఇది పండగ కోసం తీసిన సినిమా. ఈ మూవీలో నటించడం హ్యాపీగా ఉంది. నాకు తెలుగు అంతగా రాదు. లాంగ్వేజ్​ కష్టంగా అనిపించింది. డైలాగ్​ పేపర్​ ఇచ్చినప్పుడు పదాలను చూసి కష్టంగా అనిపించింది. కానీ టీమ్​ హెల్ప్​ చేసింది. 2020లో నాకు ఈ కథ చెప్పారు. అప్పటి నుంచి నా క్యారెక్టర్​పై వర్క్​ చేశాను. సెట్​లో ఇంకా చాలా నేర్చుకున్నాను." అని చెప్పింది.

మీ పాత్ర గురించి చెప్పినప్పుడు స్పెషల్​గా వర్క్​ చేస్తారా?

నేనొక ఫైల్​ సిద్ధం చేసుకుంటాను. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పగానే పాయింట్స్​ రాసుకుంటాను. ఇంటికి వెళ్ళగానే ఆ పాత్రకు అన్ని విషయాలను తెలుసుకుంటాను.

కృతిశెట్టి

రూరల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్న అమ్మాయిగా నటించడం ఎలా అనిపించింది?

'ఉప్పెన' టైమ్​లో చాలా తెలుగు సినిమాలు చూశాను. గ్రామంలో​ అండే అమ్మాయిలు ఎలా ఉంటారో అప్పుడే తెలుసుకున్నాను.

నాగార్జున-నాగచైతన్యతో పని చేయడం ఎలా అనిపించింది?

నాగార్జున,​ చైతూతో పనిచేయడం చాలా ఈజీగా అనిపించింది. నన్ను జూనియర్​లా కాకుండా టీమ్​మేట్​గా ట్రీట్​ చేశారు. దీన్ని నేను గొప్పగా భావిస్తున్నాను.

శ్యామ్​సింగరాయ్​లో బోల్డ్​ పాత్ర ఎలా, ఎందుకు ఒప్పుకున్నారు?

ఆ క్యారెక్టర్​ గురించి చెప్పేటప్పుడు డిఫరెంట్​గా ఉంటుందని అనుకున్నాను. నాలోని భిన్న కోణాలను చూపించొచ్చని అనిపించింది. ఈ రోల్​ ద్వారా చాలా నేర్చుకోవచ్చని చేశాను.

నాగార్జున​ ఎలా సపోర్ట్​ చేశారు?

ఆయన ఆన్​లైట్​ ఎడిటింగ్​ జరిగేటప్పుడు వచ్చి పలానా సీన్​ చాలా బాగుందని చెప్పేవారు. అది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చే గౌరవం చాలా ధైర్యానిస్తుంది.

రమ్యకృష్ణతో నటించడం ఎలా అనిపించింది?

రమ్యకృష్ణ ఎంతో మెస్మరైజింగ్​ నటి. ఆమె అంటే చాలా ఇష్టం. ఎంతో గౌరవం. ఆమె నటన అద్భుతం.

బాలీవుడ్​ అవకాశాలు వచ్చాయా?

ఎలాంటి ఛాన్స్​లు రాలేదు. అయినా నటించాలని ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం ఇక్కడ హ్యాపీగానే ఉన్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అలరిస్తున్న నాగ్​ 'బంగార్రాజు' ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.