ETV Bharat / sitara

డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా..! - entertainment news

సాధారణంగా సినీరంగంలో ఉన్న నటీనటులకు సంబంధించి ఏ విషయమైనా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఫాలోవర్స్​ అధికంగా ఉన్నవారికైతే ఆ క్రేజే వేరు. అలాంటి హీరోల్లో ప్రభాస్​ ఒకడు. ప్రస్తుతం ఈ హీరో పెళ్లి వార్త సందడి చేస్తోంది.

.darling prabhas john saho radhakrishna shyamala ma
డార్లింగ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..!
author img

By

Published : Dec 28, 2019, 9:45 AM IST

డార్లింగ్ ప్రభాస్​కు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఆ వార్త నిజమా..కాదా.. నిజమే అయితే ఆ గుడ్​ న్యూస్​ ఎప్పుడూ అంటూ అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా..! మరేంటో కాదండీ త్వరలో మన డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడట..

పుకార్లే అనుకున్నా.. ఆమె స్పందించారు

'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న ఈ ఛత్రపతి వివాహంపై 'సాహో' సినిమా నుంచే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పుకార్లే అని అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మకూడదని అభిమానులు భావించారు. కానీ ప్రస్తుతం డార్లింగ్​ పెళ్లి మీద ఆశలు పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. అది స్వయానా ప్రభాస్​ పెద్దమ్మ శ్యామాలా దేవి ఇటీవల ఓ పత్రికతో ముచ్చటించారు. ఆ సమయంలో ఆమె ప్రభాస్​ వివాహం గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

"ప్రభాస్​ పెళ్లి కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ విషయంపై వస్తున్న రూమర్స్​ విని నవ్వుకున్నాం. మాది చాలా పెద్ద కుటుంబం. కనుక అందరితో కొంచెం తొందరగా కలిసిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నాం."
- శారదా దేవి, ప్రభాస్​ పెద్దమ్మ

ప్రస్తుతం డార్లింగ్​ 'జాన్​' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. 2020లో ఈ సినిమా విడుదల తర్వాత ప్రభాస్​ వివాహం జరుగుతుందని ఆమె చెప్పినట్లు సమాచారం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
INAH (INSTITUTO NACIONAL DE ANTROPOLOGÍA E HISTORIA) HANDOUT - AP CLIENTS ONLY
Kulubá Yucatán, Mexico - November 2019 (exact date not available)
++AUDIO AS INCOMING++
1. Aerial view of Kulubá ruins, Yucatán
2. Various of Kulubá ruins
3. SOUNDBITE (Spanish) Alfredo Barrera Rubio, Mexican Archaeologist:
"These works, are initial, we are just rescuing one of the largest structures on the site."  
4. Various of excavations
5. Archaeologists digging out the ruins
6. Aerial view of the archaeologists on Kulubá
7. Three archeologists digging in the middle of two trees
8. Two archaeologists with shovels and buckets inside a pit
9. Several archaeologists beside multiple pits
10. Two female archaeologists walking together with Kulubá ruins behind
11. SOUNDBITE (Spanish) Maria Fernanda Escalante Hernández, restorer:
++AUDIO OVERLAYS SHOT 12++
"Working with archaeologist Alfredo Barrera has been an opportunity to generate things together."
12. Various of Escalante Hernández, Barrera Rubio and others walking
13. Two archaeologists working inside the ruins
14. Various of restorer applying a substance to the ruin walls
15. Various of Mayan walls
16. Various of archaeologists working on the Kulubá site
17. SOUNDBITE (Spanish) Alfredo Barrera Rubio, Mexican Archaeologist:
"Well, naturally, there's going to be an attraction for visitors to the area."
17 Kulubá aerial view
STORYLINE:
Mexican archaeologists have discovered the ruins of a palace in the Kulubá area of the Yucatán peninsula in the southeast of the country, which they believe dates back to the height of the Mayan civilisation.
They believe the palace - which is 55 meters (180 feet) long, 15 meters (49 feet) wide and 6 meters (20 feet) high - was in use during two periods of Mayan history between the sixth and eleventh centuries: the Late Classic period (600-900 AD) and the Terminal Classic period (850-1050 AD).
The archaeological area of Kulubá is about 130 kilometers east of Chichén Itzá, the great Mayan city of the region that apparently extended its influence over that enclave where the same type of pottery and obsidian rock were found.
As well as the remains of the palace, archaeologists are exploring four other structures in the central square of Kulubá: an altar, remnants of two other buildings and a round structure believed to be an oven.
Before Spain conquered the region, the Mayans ruled large stretches of what is now southern Mexico, Guatemala, Belize and Honduras.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.