ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే వారి కుటుంబం మరో చేదువార్త వినాల్సి వచ్చింది. చిరంజీవి సోదరుడు హీరో ధ్రువ సర్జా, భార్య ప్రేరణలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ధ్రువ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
-
My wife and I have both been tested positive for COVID-19 with mild symptoms and hence chosen to get ourselves hospitalised. I’m sure we’ll be back all fine! All those who were in close proximity with us please get yourselves tested and remain safe.
— Dhruva Sarja (@DhruvaSarja) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
ಜೈ ಆಂಜನೇಯ 💪🏼
">My wife and I have both been tested positive for COVID-19 with mild symptoms and hence chosen to get ourselves hospitalised. I’m sure we’ll be back all fine! All those who were in close proximity with us please get yourselves tested and remain safe.
— Dhruva Sarja (@DhruvaSarja) July 15, 2020
ಜೈ ಆಂಜನೇಯ 💪🏼My wife and I have both been tested positive for COVID-19 with mild symptoms and hence chosen to get ourselves hospitalised. I’m sure we’ll be back all fine! All those who were in close proximity with us please get yourselves tested and remain safe.
— Dhruva Sarja (@DhruvaSarja) July 15, 2020
ಜೈ ಆಂಜನೇಯ 💪🏼
"నేను, నాభార్య కరోనా బారిన పడ్డాం. త్వరలోనే కోలుకొని తిరిగి ఇంటికి వస్తామని ఆశిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం."
-ధ్రువ సర్జా, సినీ నటుడు
ఇటీవలే సినీ పరిశ్రమలో పలువులు సెలిబ్రిటీలు మహమ్మారి బారిన పడ్డారు. అమితాబ్ బచ్చన్ కుటుంబంలోనూ కొవిడ్ కలకలం సృష్టించింది.