ETV Bharat / sitara

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత - సరోజ్ ఖాన్ కన్నుమూత

Bollywood choreographer Saroj Khan passes away
సరోజ్ ఖాన్
author img

By

Published : Jul 3, 2020, 6:44 AM IST

Updated : Jul 3, 2020, 10:19 AM IST

06:41 July 03

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

  • Saroj ji’s name introduced the word ‘choreographer’ to my life. A genius who immortalised stars and the music that defined an era with her iconic work. May her loved ones find strength and courage at this terrible hour. There’ll never be another...#RIPSarojKhan #Legend #Masterji pic.twitter.com/EffYUvX7Ca

    — Nimrat Kaur (@NimratOfficial) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. ఇటీవలే శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ ముంబయి ఓ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుఝామున 1.52 గంటలకు గుండెపాటు రావడం వల్ల మరణించారు.  

సరోజ్​ ఖాన్​.. తన కెరీర్​ మొత్తంలో 2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. 'డోలా రే డోలా', 'ఏక్​ డో తీన్'​, 'యే ఇష్క్​ హాయే' వంటి ప్రసిద్ధ పాటలకుగానూ మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు.

గతంలో మాధురి దీక్షిత్‌, సరోజ్‌ఖాన్‌ కలయికలో వచ్చిన అనేక పాటలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 'చోలీకే పీచే క్యా హై' అనే పాట ఇప్పటికీ శ్రోతలను ఊర్రూతలూగిస్తుండటం విశేషం. ఇటీవల కంగనా రనౌత్​ చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ', మాధురి దీక్షిత్ 'కలంక్'లో పాటలకు దర్శకత్వం వహించారు సరోజ్​.

Last Updated : Jul 3, 2020, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.