ETV Bharat / sitara

పారిస్​ ఫ్యాషన్​ వీక్​లో ఐశ్వర్యా రాయ్ హొయలు.. ఫొటోలు వైరల్ - ఐశ్వర్య కొత్త ఫొటోలు

'పారిస్ ఫ్యాషన్ వీక్​'లో(Paris Fashion Week 2021) బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ సందడి చేసింది. తెల్లని దుస్తులు ధరించి, ర్యాంప్​పై హొయలుపోతూ నడిచింది. ఐశ్​ ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి..

Aishwarya Rai Bachchan in paris fashion week
పారిస్ ఫ్యాషన్ వీక్
author img

By

Published : Oct 4, 2021, 1:15 PM IST

Updated : Oct 4, 2021, 2:15 PM IST

పారిస్ ఫ్యాషన్ వీక్​

ఫ్రాన్స్​లో 'పారిస్ ఫ్యాషన్ వీక్​'(Paris Fashion Week 2021) అట్టహాసంగా జరుగుతోంది. విభిన్న దుస్తులు ధరించిన పలువురు సెలబ్రిటీలు.. ఐఫిల్ టవర్ వద్ద ర్యాంప్​పై నడిచి మత్తెక్కించారు. ఇందులో(Paris Fashion Week 2021) పాల్గొన్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్.. తన అందంతో చూపరులను కట్టిపడేసింది.

Aishwarya Rai Bachchan in paris fashion week
ర్యాంప్​పై ప్రపంచ సుందరి
paris fashion week
ర్యాంప్​పై నడుస్తున్న ఐశ్వర్యా రాయ్​
paris fashion week
తెల్లని వస్త్రాల్లో ఐశ్వర్యా రాయ్​
paris fashion week
పారిస్ ఫ్యాషన్ వీక్​లో ఐశ్వర్య కుటుంబం
paris fashion week
పారిస్​లో ఐశ్వర్యా రాయ్​

సంప్రదాయ దుస్తులను తలపించేలా తెల్ల రంగు వస్త్రాలను ధరించిన ఐశ్​​.. ర్యాంప్​పై హొయలుపోతూ కనిపించింది. పెదాలకు అద్దుకున్న గులాబీ రంగు లిప్​స్టిక్.. ఆమె అందాన్ని మరింత పెంచిందని చెప్పవచ్చు. లోరియల్ సంస్థ 2022 వేసవి కోసం రూపొందించిన ప్రత్యేక దుస్తులను ఐశ్వర్య ధరించింది.

paris fashion week
ఐశ్వర్య నవ్వులు
paris fashion week
పారిస్ ఫ్యాషన్ వీక్​లో హాలీవుడ్ సెలబ్రిటీలు
paris fashion week
హాలీవుడ్ సెలబ్రిటిలతో ఐశ్వర్య
paris fashion week
నవ్వులు చిందిస్తున్న ఐశ్వర్యరాయ్​

పారిస్ ఫ్యాషన్​ వీక్​లో సెలబ్రిటీలు

ఫొటోలు వైరల్​..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఆమె అభిమానులు "#AishwaryaInParis" అనే హ్యాష్​ట్యాగ్​తో తన ఫొటోలను ట్విట్టర్​లో షేర్​ చేస్తూ మురిసిపోతున్నారు. సింగర్ క్యామిలా క్యాబెలో, నటి కేథరిన్​ లాంగ్​ఫోర్డ్​తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటో కూడా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. వీటితో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలతో ఐశ్వర్యా రాయ్ కలిసి ఉన్న ఫొటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఐఫిల్​ టవర్​ వద్ద అదిరే స్టంట్​- సన్నటి తాడుపై నడుస్తూ..

Last Updated : Oct 4, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.