ETV Bharat / sitara

రణ్​వీర్​ పాటకు ట్రంప్​ చిందు

'బాజీరావ్​ మస్తాని' సినిమాలోని 'మల్హారి..' పాటకు ట్రంప్​ ముఖం పెట్టి మార్ఫింగ్​ చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 12 వేల మంది లైక్ చేశారు. 2 వేల మంది రీట్వీట్​ చేశారు.

రణ్​వీర్​ పాటకు ట్రంప్​ చిందు
author img

By

Published : Feb 27, 2019, 1:31 PM IST

రణ్​వీర్ పాటకు ట్రంప్​ డ్యాన్స్​ చేయడమేమిటీ అనుకుంటున్నారా... 'బాజీరావ్​ మస్తాని' సినిమాలోని 'మల్హారి..' పాటకు ట్రంప్​ ముఖం పెట్టి మార్ఫింగ్​ చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రణ్​వీర్ పేశ్వా యోధుడు పాత్ర పోషించారు. సోషల్​ మీడియాలో ఈ వీడియో అందరికీ కితకితలు పెడుతోంది.
" ఈ వీడియో క్రియేట్​ చేసిన వారిని సత్కరించాలి... అద్భుతం.. రణ్​వీర్​ను మించిపోయినట్రంప్" అని కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 12 వేల మంది లైక్ చేశారు. 2 వేల మంది రీట్వీట్​ చేశారు.

రణ్​వీర్ పాటకు ట్రంప్​ డ్యాన్స్​ చేయడమేమిటీ అనుకుంటున్నారా... 'బాజీరావ్​ మస్తాని' సినిమాలోని 'మల్హారి..' పాటకు ట్రంప్​ ముఖం పెట్టి మార్ఫింగ్​ చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రణ్​వీర్ పేశ్వా యోధుడు పాత్ర పోషించారు. సోషల్​ మీడియాలో ఈ వీడియో అందరికీ కితకితలు పెడుతోంది.
" ఈ వీడియో క్రియేట్​ చేసిన వారిని సత్కరించాలి... అద్భుతం.. రణ్​వీర్​ను మించిపోయినట్రంప్" అని కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 12 వేల మంది లైక్ చేశారు. 2 వేల మంది రీట్వీట్​ చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Abuja - 27 February 2019
1. Wide of returning election officer on stage for results announcement
2. SOUNDBITE (English) Professor Mahmood Yakubu, chairman of Independent National Electoral Commission (INEC):
"This is the declaration of result of election to the office of president."
3. Wide of announcement
4. SOUNDBITE (English) Prof Mahmood Yakubu, chairman of Independent National Electoral Commission (INEC):
"Buhari Muhammadu of the APC (All Progressive Congress) scored 15,191,847 votes."
5. End of announcement
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Abuja - 26 February 2019
++NIGHT SHOTS++
6. Various of Muhammadu supporters dancing outside All Progressives Congress (APC) party headquarters in anticipation of official results
STORYLINE:
Nigeria's president was declared the clear winner of a second term in Africa's largest democracy early on Wednesday, after a campaign in which he urged voters to give him another chance to tackle gaping corruption, widespread insecurity and an economy limping back from a rare recession.
While many frustrated Nigerians had said they wanted to give someone new a try, President Muhammadu Buhari, a former military dictator, profited from his upright reputation in an oil-rich nation weary of politicians enriching themselves instead of the people.
Supporters began dancing in the streets of the capital, Abuja, on Tuesday night as vote counting stretched his lead from the weekend election to nearly four million votes over top opposition challenger Atiku Abubakar, a billionaire former vice president who made sweeping campaign promises to "make Nigeria work again".
Buhari received 15.1 million votes, the electoral commission said in making its official declaration before dawn on Wednesday.
Abubakar received 11.2 million. The average national turnout was 35.6 percent, continuing a downward trend.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.