బాలీవుడ్లో మీటూ ఉద్యమంపై ప్రధాన తారలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మాధురి దీక్షిత్ ఈ విషయంపై స్పందిస్తూ అలోక్ నాథ్, సౌమిక్ సేన్ వంటి వారి పేర్లు ఇందులో ఉండటం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది.
మాధురితో 'గులాబ్ గ్యాంగ్' సినిమా తీసిన అలోక్ నాథ్‌పై దర్శకురాలు 'వింటా నందా' తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మనకు తెలిసిన వారికి సంబంధించి ఇటువంటి వార్తలు చదవడం ఎప్పుడూ విస్మయం కలిగిస్తుందంది మాధురి. ప్రస్తుతం ఆవిడ ఇంద్రకుమార్ దర్శకత్వంలో 'టోటల్ ధమాల్', కరణ్ జోహర్ నిర్మాణంలో 'కలంక్' సినిమాలో నటిస్తోంది. 'కలంక్' చిత్రంలోని పాత్రను శ్రీదేవి చేయాల్సిఉన్నా.. అతిలోక సుందరి మరణంతో ఆ క్యారక్టర్ మాధురికి దక్కింది. శ్రీదేవి లేరన్న వార్తను ఇంకా మరిచిపోలేక పోతున్నాననంది మాధురి.
మీటూలో కొందరి పేర్లు ఆశ్చర్యం కలిగించాయి: మాధురి - metoo
మీటు ఉద్యమంపై బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ స్పందించింది. శ్రీదేవి లేని లోటును ఎవరూ పూడ్చలేరంది.
బాలీవుడ్లో మీటూ ఉద్యమంపై ప్రధాన తారలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మాధురి దీక్షిత్ ఈ విషయంపై స్పందిస్తూ అలోక్ నాథ్, సౌమిక్ సేన్ వంటి వారి పేర్లు ఇందులో ఉండటం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది.
మాధురితో 'గులాబ్ గ్యాంగ్' సినిమా తీసిన అలోక్ నాథ్‌పై దర్శకురాలు 'వింటా నందా' తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మనకు తెలిసిన వారికి సంబంధించి ఇటువంటి వార్తలు చదవడం ఎప్పుడూ విస్మయం కలిగిస్తుందంది మాధురి. ప్రస్తుతం ఆవిడ ఇంద్రకుమార్ దర్శకత్వంలో 'టోటల్ ధమాల్', కరణ్ జోహర్ నిర్మాణంలో 'కలంక్' సినిమాలో నటిస్తోంది. 'కలంక్' చిత్రంలోని పాత్రను శ్రీదేవి చేయాల్సిఉన్నా.. అతిలోక సుందరి మరణంతో ఆ క్యారక్టర్ మాధురికి దక్కింది. శ్రీదేవి లేరన్న వార్తను ఇంకా మరిచిపోలేక పోతున్నాననంది మాధురి.
Body:యువతలో భారత చట్టసభలు, వాటి నిర్వహణ, నాయకత్వ లక్షణాలు తదితర అంశాల్లో విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ నేషనల్ యూత్ పార్లమెంట్ పోటీలు నిర్వహించింది. కాకతీయ యూనివర్సిటీ N SS ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ యూత్ పార్లమెంటు పోటీలను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సాయన్న, నెహ్రు యువ కేంద్ర సంఘటన జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా స్థాయి నేషనల్ యూత్ పార్లమెంట్ పోటీలో ఉత్తమంగా రాణించిన 45 మంది విద్యార్థులు పాల్గొని పలు అంశాలపై మూడు నిముషాల పాటు ఉపన్యాసాలు ఇచ్చారు.ఈ పోటీలో రాణించిన వారిని ఎంపిక చేసి ఈ నెల 23, 24 తేదీలల్లో ఢీల్లీలో జరిగే పోటీల్లో పలుగొట్టారని నిర్వాహకులు చెప్పారు......బైట్స్
శ్రీనివాస్,నల్గొండ
రాజు, వరంగల్
సురేందర్, నిజామాబాద్
Conclusion:national youth parlament potilu