ETV Bharat / science-and-technology

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ దీపావళి సేల్​లో మొబైల్స్​పై భారీ ఆఫర్స్​ అండ్​ డిస్కౌంట్స్!​ - Flipkart Iphone 14 offers

Flipkart Big Diwali Sale 2023 : ఫ్లిప్​కార్ట్ బిగ్ దీపావళి సేల్​ నవంబర్​ 2 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్​కార్ట్ ప్లస్​ మెంబర్స్​కు నవంబర్ 1నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మెగా సేల్​లో ఐఫోన్​, ఆండ్రాయిడ్​ మొబైల్స్​పై భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.

Flipkart Big Diwali sale 2023
Flipkart Big Diwali sale 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 4:50 PM IST

Flipkart Big Diwali Sale 2023 : ఆన్​లైన్ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లిప్​కార్ట్ దీపావళి సేల్ వచ్చేసింది. నవంబర్​ 2వ తేదీ నుంచి ఈ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్​కార్ట్ ప్లస్ సభ్యత్వం ఉన్నవారికి నవంబర్​ 1 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్​కార్ట్ ఐఫోన్​ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్​ ప్రకటించింది.

ఫ్లిప్​కార్ట్ బిగ్ దీపావళి సేల్
Flipkart Big Diwali Sale Offers : ఫ్లిప్​కార్ట్ బిగ్​ దీపావళి ​సేల్​లో వివిధ రకాల మొబైల్స్​పై భారీ డిస్కౌంట్​లు అందిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 , మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్లపై డిస్కౌంట్​లను ప్రకటించింది. ఈ డీల్స్​ నవంబర్​ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఫ్లిప్​కార్ట్ తెలిపింది.

ఐఫోన్14​ పై డిస్కౌంట్​ ఎంతంటే?
ఫ్లిప్​కార్ట్​ దీపావళి ​బిగ్ సేల్​లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్​లో ఐఫోన్ 14 ధర రూ.61,999గా ఉంటుంది. కానీ ఫ్లిప్​కార్ట్ ఈ దీపావళి సేల్​లో దానిని రూ.54,999కే అందుబాటులో ఉంచింది. అయితే బ్యాంక్​ డిస్కౌంట్​ కింద రూ.4,000, ఎక్స్ఛేంజ్ ఆఫర్​ రూ.1000 అప్లై చేస్తే.. ఈ దీపావళి సేల్​లో ఐఫోన్​ 14ను కేవలం రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్​ 14 ప్లస్​ ధర ప్రస్తుతం రూ.79,900 వరకు ఉంది. కానీ ఫ్లిప్​కార్ట్​ దీపావళి సేల్​లో దీనిని కేవలం రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్​కార్ట్​ దీపావళి మొబైల్ ఆఫర్స్
Flipkart Best Diwali Offers :

  • ఫ్లిప్​కార్ట్​లో దీపావళి సేల్​లో మోటోరోలా 40 మోడల్ రూ.25,999కు లభిస్తోంది.
  • నథింగ్​ ఫోన్ ఈ ఫెస్టివ్​ సేల్​లో రూ.33,999కు అందుబాటులో ఉంది.
  • ఫ్లిప్​కార్ట్​లో వివో టీ 2 ప్రో రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు.
  • పోకో ఎక్స్​ 5 ప్రో ఫోన్​ను ఈ సేల్​లో రూ.18,499కే సొంతం చేసుకోవచ్చు.
  • శాంసంగ్ గెలాక్సీ F14 5జీ మొబైల్​పై ఈ సేల్​లో రూ.9000 వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు.
  • ఈ బిగ్​ దీపావళి సేల్​లో శాంసంగ్ గెలాక్సీ F34 5G Model రూ.14,999కే లభిస్తోంది.
  • పిక్సెల్ 7ఏ ఫోన్​ను ఈ సేల్​లో రూ.31,499కు పొందవచ్చు.
  • ఫ్లిప్​కార్ట్​లో మోటోరోలా ఎడ్జ్​ నియో ఫోన్​లపై కూడా భారీ డిస్కౌంట్స్​ను అందిస్తున్నారు.

Best Smartphone Offers In October 2023 : రూ.10 వేలకే ఐఫోన్​.. 89% డిస్కౌంట్​తో స్మార్ట్​ఫోన్స్​..​​ డీల్స్​​ అదుర్స్ గురు​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.