ETV Bharat / science-and-technology

Amazon Smartphone Offers 2023 : అదిరిపోయే పండుగ ఆఫర్లు.. బడ్జెట్ ఫోన్లపై 40%.. ఇయర్​ఫోన్స్​పై 73% వరకు డిస్కౌంట్​! - అమెజాన్ స్మార్ట్​ఫోన్ ఆఫర్స్​

Amazon Smartphone Offers 2023 In Telugu : పండుగ సీజన్​లో అమెజాన్​ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్​ ఫోన్లపై 40 శాతం వరకు, ఇయర్​ఫోన్స్​పై 73% వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. మరి వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా?

amazon smart phone offers 2023
Amazon Great Indian Festival offers
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 11:51 AM IST

Amazon Smartphone Offers 2023 : ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండుగ సేల్​లో భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్​, క్యాష్​బ్యాక్స్ అందిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్​ ఫోన్లు, ఇయర్​ఫోన్​లను భారీ తగ్గింపు ధరలతో ఇస్తోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్​ఫోన్ - ఆఫర్స్​
Smart Phone Offers In Amazon :

  1. Samsung Galaxy M34 : మార్కెట్​లో దీని ధర రూ.24,499 వరకు ఉంటుంది. కానీ ఇది అమెజాన్​లో ఇది కేవలం రూ.15,999కే లభిస్తోంది. పైగా అమెజాన్​ దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తోంది.
  2. Realme Narzo 60X 5G : మార్కెట్​లో దీని ధర రూ.14,999 ఉంటుంది. కానీ ఇది అమెజాన్​లో రూ.11,999కే లభిస్తోంది. పైగా అమెజాన్​ కూపన్ వాడితే దాదాపు రూ.2000 వరకు ధర తగ్గుతుంది.
  3. Samsung Galaxy M14 5G : మార్కెట్​లో దీని అసలు ధర రూ.18,990 ఉంటుంది. కానీ ఇది అమెజాన్​లో రూ.12,990కే లభిస్తోంది. పైగా అమెజాన్​ దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తోంది.
  4. Realme Narzo N53 : దీని అసలు ధర రూ.12,999. అయితే అమెజాన్​లో ఇది రూ.9,499కే లభిస్తోంది. పైగా కూపన్​ వాడితే మరో రూ.1000 వరకు ధర తగ్గుతుంది.
  5. Samsung Galaxy M13 : దీని అసలు ధర రూ.14,999 ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్​లో రూ.8,999కే అందుబాటులో ఉంది.
  6. Readmi 12C : మార్కెట్​లో దీని అసలు ధర రూ.15,999గా ఉంది. కానీ అమెజాన్​లో కేవలం రూ.9,499కే లభిస్తోంది. పైగా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
  7. Samsung Galaxy M04 : దీని అసలు ధర రూ.13,499. అయితే ఇది అమెజాన్​లో రూ.7,499కే అందుబాటులో ఉంది.
  8. Tecno Pova 5 : మార్కెట్​లో రూ.19,999 ఉండే ఈ ఫోన్​.. అమెజాన్​ సేల్​లో రూ.14,999కే లభిస్తుంది.
  9. Realme Narzo N55 : రూ.12,999 ఉండే ఈ బడ్జెట్ ఫోన్​.. ఇప్పుడు రూ.10,999కే అందుబాటులో ఉంది.
  10. iQOO Z6 Lite 5G : దీని అసలు ధర రూ.19,999 ఉంటుంది. అయితే అమెజాన్​లో ఇది రూ.12,999కే లభిస్తోంది.

Top 5 Best Selling Smart Watches in Amazon Sale : తక్కువ ధరకే స్మార్ట్​వాచ్ కొందామనుకుంటున్నారా?.. అయితే అమెజాన్​ సేల్​లో వీటిపై ఓ లుక్కేయండి.!

వైర్​లెస్ ఇయర్​ఫోన్​ ఆఫర్స్​

  1. Apple AirPods Pro (2nd Generation) : యాపిల్ ఎయిర్​పాడ్స్​ ప్రో ధర రూ.26,900 వరకు ఉంటుంది. అయితే అమెజాన్​లో ఇది కేవలం రూ.18,499కే అందుబాటులో ఉంది. ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.
  2. Samsung Galaxy Buds2 Pro : దీని ధర రూ.19,999 వరకు ఉంటుంది. అయితే అమెజాన్​ ఫెస్టివ్​ సేల్​​లో దీనిని రూ.14,990కే సొంతం చేసుకోవచ్చు.
  3. OnePlus Bullets Z2 : ఈ బడ్జెట్​ ఇయర్​ఫోన్స్​​ ధర రూ.2299 వరకు ఉంటుంది. కానీ అమెజాన్​లో ఇది రూ.1498కే లభిస్తోంది.
  4. OnePlus Nord Buds 2 : దీని అసలు ధర రూ.3,299. అయితే దీనిని అమెజాన్​లో రూ.2,499కే దక్కించుకోవచ్చు.
  5. Realme Buds T300 : మార్కెట్​లో దీని ధర రూ.3,999 వరకు ఉంటుంది. కానీ దీనిని పండుగ సేల్​లో రూ.1,999కే కొనుక్కోవచ్చు.
  6. Samsung Galaxy Buds Live : ఈ శాంసంగ్ గెలాక్సీ బడ్స్​ లైవ్ ధర రూ.15,990 వరకు ఉంటుంది. కానీ అమెజాన్​ సేల్​లో ఇది కేవలం రూ.4,299కే లభిస్తోంది. శాంసంగ్ ప్రొడక్ట్స్​ ఉపయోగించేవారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు.

నోట్​ : ఈ ఆర్టికల్​లో తెలిపిన ప్రొడక్టుల ధరలు కాస్త అటుఇటుగా ఉంటాయి. కనుక స్మార్ట్​ఫోన్స్​, ఇయర్​ఫోన్స్​ కొనుగోలు చేసేముందు.. వివిధ వెబ్​సైట్​ల్లోని ధరలను పోల్చి చూసుకోవడం మంచిది.

How To Build A Low Cost YouTube Studio : యూట్యూబ్​ స్టూడియో పెట్టాలా?.. బడ్జెట్లో బెస్ట్ (ఎక్విప్​మెంట్​​) ఆప్షన్స్ ఇవే!

ICICI Bank Festive Offers : ఐసీఐసీఐ బ్యాంక్​ పండుగ ఆఫర్స్​.. రూ.26 వేల వరకు డిస్కౌంట్స్!.. క్యాష్​బ్యాక్స్​ కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.