ETV Bharat / lifestyle

కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ

సాధారణంగా స్మార్ట్​ఫోన్లకు కెమెరా ఎదురుగా కనిపిస్తుంది. మరి ఫింగర్​ ప్రింట్ రీడర్​ అయితే వెనకో, ముందో అమర్చి ఉంటుంది. కానీ శాంసంగ్​ గెలాక్సీ ఏ90 లో అలా ఉండదట.

PHOTO
author img

By

Published : Feb 7, 2019, 7:53 AM IST

అవసరమైనప్పుడు కెమెరా బయటకు వచ్చి, వద్దనుకున్నప్పుడు దాచేసుకునే వీలుంటే...? ఆ సౌకర్యం శాంసంగ్ తీసుకొస్తున్నట్లు టెక్​ నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి.

  • పాప్​అప్​ కెమెరా:
    knipincni-kemeraatoo-adiree-selphii
    కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ

చిన్నప్పుడు టిక్​ టిక్​ పెన్నులు చూసే ఉంటాం కదా. కెమెరాలను అలానే ఫోన్లకు అమర్చనున్నారు. నొక్కితే బయటకు వస్తుంది. లేదంటే ఫోన్​ లోపలే ముడుచుకుని ఉంటుంది. ఇలా ఎందుకు అంటే కెమెరా పట్టే స్థానంలోనూ స్రీన్​ సైజు పెంచుకునేందుకు. శాంసంగ్​ తీసుకొచ్చే ఈ సరికొత్త చరవాణిలలో అమర్చే కెమెరాల సైజు, పిక్సెల్స్​ వివరాలు మాత్రం తెలియలేదు.

  • వెనుక భాగంలో 3:
    knipincni-kemeraatoo-adiree-selphii
    కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ

ఇప్పటికే చాలా స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థలు కెమెరాల సంఖ్య, సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. బ్రాండ్​ ఇమేజ్​ ఉన్న శాంసంగ్​ సైతం ఇదే బాట పట్టింది. వెనుక భాగంలో 3 కెమెరాలతో ఫోన్​ తీసుకురానుంది.

  • స్రీన్​​పైనే ఫింగర్​ స్కానర్​:
    knipincni-kemeraatoo-adiree-selphii
    కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ

ఫోన్లలో ఫింగర్​ ప్రింట్​ స్కానర్ వెనుక భాగంలో లేదా ముందు భాగంలో అమర్చుతారు. కానీ గెలాక్సీ ఏ90 లో ఆ పరికరమే కనిపించదు కానీ పనిచేస్తుంది. ​సెన్సార్ల ఆధారంగా స్రీన్​ పైనే స్కానర్​ ఏర్పాటు చేస్తున్నారట.

ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​తోనే పనిచేసే శాంసంగ్ ఏ90 స్నాప్​ డ్రాగన్​ 710 ప్రాసెసర్ కలిగి ఉంటుందట. 6జీబీ, 8జీబీ వేరియంట్లతో 128 జీబీ స్టోరేజ్​ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్న చరవాణిని శాంసంగ్​ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసే వరకు గాడ్జెట్​ ప్రియులు ఎదురుచూడాల్సిందే.

undefined

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Bangkok, Thailand - Various.
Bangkok, Thailand - 6th February 2019.
1. 00:00 Wide of officials from Thai Attorney-General's Office entering to give news conference
2. 00:10 Wide of Media
3. 00:15 Wide of news conference
4. 00:20 SOUNDBITE (Thai): Trumph Jalichandra, deputy spokesperson, Thai Attorney-General's Office:
"From this point on, the case has entered into the Thai judiciary system. The government's position is that it will not interfere. It will take some time before the court makes its decision. We don't know what that decision will be. Please don't make an assumption that the court will rule one way or the other. We have to wait and see."  
5. 00:48 Wide of news conference
Bangkok, Thailand - 4th February 2019.
6. 00:52 Wide of Hakeem al-Araibi exiting prison vehicle and walking into court compound for start of extradition hearing
SOURCE: SNTV
DURATION: 01:20
STORYLINE:
The case of a refugee Bahraini footballer held in a Thai prison and fighting extradition to his home country, will be decided in the courts and not by the government, a spokesperson for the Thai Attorney-General said on Wednesday.
The plight of Hakeem al-Araibi has caused a storm of protest, particularly in Australia, where he is a permanent resident and plays semi-professional football.  
Australia's Foreign Minister called on the Thai government to free him and to allow him to travel back to Australia, but an official from the Attorney-General's Office said that wasn't possible.
Al-Araibi, 25, a former Bahraini national team player, has said he fled his home country due to political repression and fears he will face torture if sent back.
He was arrested in November after flying in from Australia for his honeymoon, triggered because of an Interpol Red Notice issued against him.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.