నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన.. పల్లపాటి మహాలక్ష్మి (24)అనుమానాస్పదంగా మృతి చెందారు. మగ సంతానం లేదని భర్త అత్తమామల వేధించేవారని.. ఆ కారణంగానే..తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. తన అల్లుడు ఏడుకొండలుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఏటీఎంలపై కన్నేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు