ETV Bharat / jagte-raho

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం - పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగింది.

two maoists killed in encounter
two maoists killed in encounter
author img

By

Published : Oct 18, 2020, 7:04 PM IST

తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కూబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడగా... ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇవీ చూడండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.