ETV Bharat / jagte-raho

పిచ్చి కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు - dog attack news

పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలైన సంఘటన విజయనగరం జిల్లా గుర్లమండలం ఎస్​ఎస్​ఆర్​ పేటలో జరిగింది.

Six injured by dog attack in Vijayanagar district
పిచ్చి కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు
author img

By

Published : Sep 28, 2020, 1:55 PM IST

విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్​ఎస్​ఆర్​ పేటలో పిచ్చి కుక్క దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఎస్​ఎస్​ఆర్​ పేటకు చెందిన గిడిజల రమణ, బొంగు సూరయ్య, బోగపురపు రాజయ్యతో పాటు మరో ముగ్గురిని కుక్క కరిచింది. శునకాల బెడద ఎక్కువగా ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకుందాం అన్నందుకు.. చంపేస్తానని అన్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.