ప్రకాశం జిల్లా కారంచేడు మండలానికి చెందిన చిన్నారి (7) అత్యాచారానికి గురైంది. బాధిత బాలిక చికిత్స పొందుతోంది. ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. నిందితుడు శ్రీనివాసరావు (45)ను కఠినంగా శిక్షించాలని ఆస్పత్రి వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
అత్యాచార బాధిత బాలికకు ప్రజా సంఘాల నేతల పరామర్శ - rape in prakasham karamchedu news today
ప్రకాశం జిల్లా కారంచేడు మండలానికి చెందిన ఓ బాలికపై.. 45 ఏళ్ల శ్రీనివాస్ రావు అత్యాచారానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతున్న బాధితరాలిని ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు.
అత్యాచార బాధిత బాలికకు ప్రజా సంఘాల నేతల పరామర్శ