ETV Bharat / jagte-raho

కంభంలో అగ్నిప్రమాదం.. రెండు పూరిళ్లు దగ్ధం - కంభం

ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో రెండు పూరిల్లు దగ్ధం
author img

By

Published : Apr 26, 2019, 9:07 PM IST

PURILLU DAGDAM
ప్రకాశం జిల్లాలో రెండు పూరిల్లు దగ్ధం

ప్రకాశం జిల్లా కంభంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గిద్దలూరు నుంచి వెళ్లిన అగ్నిమాపకయంత్రం మంటలను పూర్తిగా ఆర్పి వేసింది. పూరిళ్లు దగ్ధమవుతున్న సమయంలో ఇంటి యజమానులు ఎవరూ లేరు. అందరూ ఉపాధి హామీ పథకం పనుల కోసం వెళ్లారు. ఈ దుర్ఘటనతో దాదాపు రెండు లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇవి చూడండి...

నిప్పంటిచుకుని యువకుని ఆత్మహత్యాయత్నం

Intro:Ap_Vsp_62_26_Knee_Navigation_System_Launching_Ab_C8

Body:మోకాలు మార్పిడి ఎముకల శస్త్రచికిత్సకు విశాఖలోని ఓమ్ని ఆర్కే సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ సూర్య తెలిపారు కీళ్లమార్పిడి శస్త్రచికిత్స కోసం ఆర్దో మ్యాప్ ఎక్స్ప్రెస్ క్నీ నావిగేషన్ సిస్టం అని పిలవబడే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు విశాఖలోని ఓమ్ని ఆర్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇవాళ ప్రారంభించినట్లు చెప్పారు ఈ వ్యవస్థ ద్వారా శస్త్రచికిత్స చేసిన అనంతరం రోగికి ఇబ్బందులు తక్కువగా ఉండటంతో పాటు అత్యంత త్వరగా రోగి కోలుకునేందుకు వీలుంటుందని అన్నారు తీవ్రమైన కీళ్ల నొప్పితో బాధపడేవారికి నావిగేటెడ్ సంపూర్ణ కీళ్లమార్పిడి విజయవంతమైన మార్గమని వెల్లడించారు ఈ అవకాశాన్ని విశాఖ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు
----------
బైట్: సూర్య ఓమ్ని ఆర్కే ఆసుపత్రి ఎండి విశాఖ
బైట్: వర్మ కీళ్లమార్పిడి వైద్య నిపుణుడు ఓమ్ని ఆర్కే ఆసుపత్రి విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.