ETV Bharat / jagte-raho

మారుతీరావుతో పాటు మరో ముగ్గురికి రిమాండ్ - మారుతీరావుతో పాటు మరో ముగ్గురికి రిమాండ్

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం రిమాండ్ విధించడం వల్ల వీరిని మిర్యాలగూడ సబ్ జైలుకు తరలించారు.

pranay-murderers-maruthi-rao-and-another-2-persons-remand
pranay-murderers-maruthi-rao-and-another-2-persons-remand
author img

By

Published : Dec 2, 2019, 8:11 AM IST

మారుతీరావుతో పాటు మరో ముగ్గురికి రిమాండ్

తెలంగాణ: ప్రణయ్ హత్య కేసు విషయంలో తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ అమృతను బెదిరించిన ఆమె తండ్రి మారుతీ రావుతోపాటు... మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి చెప్పినట్లు వింటే ఆస్తి మొత్తం రాసిస్తాడంటూ కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి... అమృతతో రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. జరిగిన తతంగంపై ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.

వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తే మారుతీరావు, కరీం తనను పంపినట్లు అంగీకరించాడు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిని మిర్యాలగూడ సబ్ జైలుకు తరలించారు.

TG_NLG_01_01_Amrita_Case_AV_3067451 Reporter: I.Jayaprakash నోట్: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) ప్రణయ్ హత్య కేసు విషయంలో తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ అమృతను బెదిరించిన ఆమె తండ్రి మారుతిరావుతోపాటు... మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి చెప్పినట్లు వింటే ఆస్తి మొత్తం రాసిస్తాడంటూ కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి... అమృతతో రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. జరిగిన తతంగంపై ఆమె... పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తే... మారుతిరావు, కరీం తనను పంపినట్లు అంగీకరించాడు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం రిమాండ్ విధించడంతో మిర్యాలగూడ సబ్ జైలుకు తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.