ETV Bharat / jagte-raho

ప్రాణం తీసిన పబ్జీ.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - 10TH CLASS STUDENT COMMITTED TO SUICIDE

పబ్జీ... ఈ ప్రాణాంతక మొబైల్​ గేమ్​ తాజాగా మరో విద్యార్థి ప్రాణాలను బలిగొన్నది. పబ్జీ ఆడవద్దని తల్లి మందలించినందుకు తెలంగాణకు చెందిన పదో తరగతి విద్యార్థి నిన్న రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ గేమ్​
author img

By

Published : Apr 3, 2019, 12:23 PM IST

పదో తరగతి విద్యార్థిప్రాణం తీసిన పబ్జీ గేమ్​
పబ్జీ.. యువతను బానిసగా చేసుకోడానికి విడుదలైన ఓ మొబైల్​ గేమ్​. విన్నర్​ విన్నర్​ చికెన్​ డిన్నరేమో కానీ...యువత ప్రాణాలతో మాత్రం ఈ ఆటడిన్నర్​ చేస్తోంది. ఆటకు బానిసలైన ఎంతో మంది చిన్నారులు, విద్యార్థులు, యువత ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తల్లి మందలించిందనో, తండ్రి కొట్టాడనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే.. తెలంగాణ లోని మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. పబ్జి గేమ్​ ఆడవద్దంటూ తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రమనస్థాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లోనే నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవీ చూడండి:ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి నిరసన

sample description

For All Latest Updates

TAGGED:

PUBG
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.