హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మద్యం మత్తులో కొందరు యువతీయువకులు హల్చల్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌కు మద్యం తాగి వచ్చి హడావుడి చేశారు. ఎంత వారించినా వినకపోవడం వల్ల ఆకతాయిలపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఓ ఛానల్ యాంకర్ ప్రశాంతితో సహా పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌పై కేసునమోదు చేశారు.
ఇవీ చూడండి: చెలరేగిన వార్నర్, స్టో.. సన్ రైజర్స్ ఘనవిజయం