తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలుర గ్రామంలో విషాదం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య పీరూ బాయిని భర్త శ్రీనివాస్ కల్లు సీసాతో పొడిచాడు.
పరిస్థితి విషమించడంతో బాధితురాలిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని బోధన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:
కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ