ETV Bharat / jagte-raho

మావోయిస్టుల చేతిలో.. తెలంగాణ ఎంపీటీసీ హతం - కిడ్నాప్​ చేసిన ఎంపీటీసీని హత్య చేసిన మావోలు

నాలుగు రోజుల క్రితం కిడ్నాప్​ చేసిన ఎంపీటీసీ శ్రీనివాసరావుని మావోయిస్టులు హతమార్చారు. ఇన్‌ఫార్మర్‌గా ఉన్నందుకే హత్య చేసినట్లు వారు పేర్కొన్నారు.

telangana mptc died in hands of mavoists
author img

By

Published : Jul 12, 2019, 6:34 PM IST

మావోయిస్టుల చేతిలో.. తెలంగాణ ఎంపీటీసీ హతం

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అపహరణకు గురైన తెరాస నాయకుడు, ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేశారు. ఎర్రంపాటు - పుట్టపాడు మార్గంలో శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలిలో చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట.. పోలీసులు ఓ లేఖను గుర్తించారు. ఇన్‌ఫార్మర్‌గా ఉన్నందుకే హత్య చేసినట్లు లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈనెల 8 రాత్రి 10 గంటల సమయంలో శ్రీను ఇంటికి వచ్చిన సుమారు 15 మంది మావోయిస్టులు కిడ్నాప్​ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఇవీ చూడండి: ఎంపీటీసీ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.