ETV Bharat / jagte-raho

కన్నతండ్రి కాదు కామాంధుడు... కుమార్తెపై అత్యాచారం - నెల్లూరులో కుమార్తెపై తండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. వావి వరసలు మరచి.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటుచేసుకుంది.

కన్నతండ్రి కాదు కామాంధుడు.. కుమార్తెపై అత్యాచారం..

author img

By

Published : Jun 27, 2020, 1:32 PM IST

కన్న తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా​ వింజమూరులో వెలుగులోకి వచ్చింది. వింజమూరు పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను గురువారం ఉదయం బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అదేరోజు సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి తీసుకువస్తూ మద్యం మత్తులో మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.

కామాంధుడిలా తండ్రి కాటేస్తుంటే అతడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది బాలిక. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.బాజిరెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.