ETV Bharat / jagte-raho

కృష్ణానదిలో దూకి వైద్యుడు గల్లంతు - కృష్ణా వరదలు

doctor-jumped
doctor-jumped
author img

By

Published : Aug 23, 2020, 10:16 PM IST

Updated : Aug 23, 2020, 10:40 PM IST

22:13 August 23

కృష్ణానదిలో దూకి వైద్యుడు గల్లంతు

doctor-jumped-i
వైద్యుడు అద్దెపల్లి శ్రీనివాస్

ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఓ వైద్యుడు గల్లంతయ్యాడు. గుంటూరు జీజీహెచ్​లో విధులు నిర్వర్తించే వైద్యుడు అద్దెపల్లి శ్రీనివాస్​గా గుర్తించారు. గత కొంత కాలంగా ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీనివాస్..గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మృతదేహాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదీ చదవండి 

అలరిస్తున్న అరకు అందాలు...జాలువారుతున్న జలపాతం

Last Updated : Aug 23, 2020, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.