ETV Bharat / jagte-raho

కడప జిల్లాలో రూ.10 లక్షల నగదు పట్టివేత - నగదు

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 10 లక్షల నగదును కడప జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న నగదు
author img

By

Published : Mar 27, 2019, 8:39 AM IST

స్వాధీనం చేసుకున్న నగదు
కడప జిల్లా అట్లూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు, సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో 10 లక్షల 40 వేల నగదు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులోతరలిస్తున్న నగదును జనార్దన్ అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాల్లేవని ఆనగదునురిటర్నింగ్ అధికారి రామచంద్రారెడ్డికి అప్పజెప్పారు.

ఇదీ చదవండి

తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టివేత

Intro:444

Body:2222

Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా 8 0 0 8 57 34 92

కడప జిల్లా అట్లూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఎన్నికల అ అధికారులు ,సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో 10 లక్షల 40 వేల రూపాయలు పట్టుబడింది. కడప నుంచి కలసపాడు కు నల్లటి సంచిలో ఆర్టీసీ బస్సులో లో తరలిస్తున్న నగదును జనార్దన్ అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు కు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో నగదును ప్రత్యేక వాహనంలో బద్వేలు కు తీసుకువచ్చి ఆర్ ఓ రామచంద్రారెడ్డికి అప్పజెప్పారు.. ఆయన నగదును లెక్కించి పెట్టి లో భద్రపరిచి సీజ్ చేశారు

బైట్స్
అరుణ ,అట్లూరు చెక్పోస్ట్ అధికారిని ని
రామచంద్రారెడ్డి ఆర్ వో బద్వేలు
ఎన్నికల సార్వత్రిక వేళ ఇంత పెద్ద మొత్తంలో నగదు చెక్ పోస్ట్ లో పట్టుబడడం ఇదే ప్రథమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.