కర్నూలు నగరంలో ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. నగరంలోని బిర్లా గేటు వద్దనున్న అతిథి హోటల్ వద్ద రోడ్డు పక్కన నిలపి ఉన్న కారు ఇంజన్ ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు కాలిపోవడం గమనించిన స్థానికులు మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కాలిపోయింది. కారులో ఎవరు లేనందున ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి : స్వదేశానికి పయనమైన జాన్ పి.ముర్తా